మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

→‎మీమాంస గ్రంథములు: సూచికలను జోడించడమైనది
పంక్తి 33:
# అవ్యాపదేశ్య (వాగేతర పరిశీలన; ఇతరులు చెప్పింది మాత్రమే నమ్మక తన స్వబుద్ధితో నిర్ణయించగలిగిన స్టితి)
# అవ్యభిచార (పరిపూర్ణ సంకల్ప సిద్ధి కలిగి, దృష్టి మరలకుండా ఉన్నట్టి స్టితి)
# వ్యవసాయాత్మక (పూర్ణత; నిజామునిజము తెలుసుకొనుటకు స్వయముగా శ్రమ పడగలిగినటువంటి స్టితి)
అదే విధముగా అంతఃగోచరావస్థ కొన్ని నియమములకు ఒడబడి ఉంటుంది. అవి:
# ప్రతిభ (గ్రాహకుడి స్వయం ప్రతిభ)
పంక్తి 75:
 
=== శబ్దము ===
శబ్దము అనగా ప్రాచీన లేక ప్రస్తుత నిపుణుల వాక్కు మీద ఆధారపడటము. ఒక విషయము మీద అత్యంత పరిణతి కలిగి మిక్కిలి విషయ పరిజ్ఞానము కలిగి ఉన్న వ్యక్తి యొక్క అభిప్రాయమును స్వీకరించి వాదనను సమర్థించుకొనుటను శబ్దము అని అంటారు.<ref>Eliott Deutsche (2000), in Philosophy of Religion  : Indian Philosophy Vol 4 (Editor: Roy Perrett), Routledge,  ISBN 978-0815336112, pages 245-248</ref> సమయాభావమున్న సందర్భమునందు పెద్దల, నిపుణులు, పూర్వీకులు, గురువుల యొక్క అభిప్రాయము మీద ఆధారపడి నిర్య్నయము తీసుకొనుట మీమాంసకులకు అంగీకృతమే. చార్వాక సంప్రదాయానుసారము శబ్దము నిర్ణయాత్మకమైన వాదన కాదు.<ref>Eliott Deutsche (2000), in Philosophy of Religion  : Indian Philosophy Vol 4 (Editor: Roy Perrett), Routledge,  ISBN 978-0815336112, pages 245-248</ref><ref>M. Hiriyanna (2000), The Essentials of Indian Philosophy, Motilal Banarsidass,  ISBN 978-8120813304, page 43</ref>
 
=== [[వేదాంతశాస్త్రం|వేదాంత పరిశీలన]] ===
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు