వాణీ జయరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో using AWB
పంక్తి 17:
'''వాణీ జయరామ్''' దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
 
వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరు లోవెల్లూరులో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానం లోసంతానంలో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావి గామేధావిగా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ [[ఆల్ ఇండియా రేడియో]] పాల్గొన్నారు.
 
వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్ మరియు ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
 
వివాహానంతరం భర్తభర్తతో తో ముంబయి లోముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు,
 
== తెలుగు సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వాణీ_జయరామ్" నుండి వెలికితీశారు