అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, లో → లో , కు → కు using AWB
పంక్తి 1:
'''అక్టోబరు 1''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 274వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=October|show_year=true|float=right‌}}
పంక్తి 6:
 
* [[1953]]: [[కర్నూలు]] రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
* [[1958]]: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ [[1958]] న ప్రవేశ పెట్టారు. [[డబ్బు]], [[కానీ]], [[అర్ధణా]], [[అణా]], [[బేడ]] అన్న '[[డబ్బు]]', '[[రూపాయి]]' లను 1 ఏప్రిల్ [[1957]] నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. [[1793]]: ద్రవ్యరాశి [[మెట్రిక్ పద్ధతి]] (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే [[కిలోగ్రామ్]] ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
* [[1984]] : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. [[బజరంగ్ దళ్]] స్థాపన.
* [[1997]]: జనరల్ వి.పి. మాలిక్ [[భారత దేశము]] నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
పంక్తి 15:
* [[1847]]: [[అనీ బెసెంట్]], హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
* [[1862]]: [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]], విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
* [[1908]]: [[గడిలింగన్న గౌడ్]], [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గపు]] భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
* [[1915]]: [[కళాధర్]], చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
* [[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]], ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
పంక్తి 21:
* [[1934]]: [[భువన్ చంద్ర ఖండూరి]], భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
* [[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
* [[1939]]: [[ఎల్కోటి ఎల్లారెడ్డి]], మహబూబ్‌నగర్ జిల్లాజిల్లాకు కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
* [[1942]]: [[బోయ జంగయ్య]], ప్రముఖ రచయిత.(మ.2016)
* [[1951]]: [[జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు