"ఆటలు" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లొ → లో , తో → తో (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లొ → లో , తో → తో (2) using AWB)
== పులి-మేక ==
{{seemain|పులిజూదం}}
[[IMAGE: పులిమేక.PNG]]
 
'''ఆడే పద్దతిః'''
== అష్టా చెమ్మ ==
{{seemain | అష్టా చెమ్మ}}
[[IMAGE:అష్టా_చెమ్మాఅష్టా చెమ్మా.PNG]]
 
'''ఆడే పద్దతిః'''
== గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే ==
 
మూరడు పొడుగున్న (గోడు) , జానెడు పొడుగున్న(బిళ్ళ) రెండు రిజరు కట్టెల్ని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కి, పొడుగ్గా సన్నగా చిన్న గుంట తీసి దాని మీద అడ్డంగా చిన్న కఱ పెట్టి, పెద్ద కఱ తోకఱతో లేపి కొడతారు.
1. అవతలి జట్టు వాళ్ళు ఎగిరిన బిళ్ళ పత్తుకొజూస్తారు. పట్టుకుంటె కొట్టీనోడు దొంగ పెట్టాలి.
2. అది ఎంత దూరం వెలితే, పడిన చోట నుంచి కఱ తోకఱతో కొలిచే వాళ్ళు. ఎవరిది ఎక్కువ దూరం పడితే ఆళ్ళు గెలిచినట్టు
 
== కబడ్డీ ==
== క్రికెట్ ==
{{ముఖ్య వ్యాసము|క్రికెట్}}
భారత దేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్.ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీం లొటీంలో 11 మంది వుంటారు.
 
== హాకీ ==
{{ముఖ్య వ్యాసము|హాకీ}}
 
వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి.
'''ఆడే విధానం'''ముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి.
 
'''ఎత్తులు'''
 
'''1.సిపాయి''' మొట్టమొదట 2 లేదా 1 గడి ముందుకు జరగచ్చు. అక్కడ నుంచి ఒక్క గడి మాత్రమే ముందుకి జరుగుతుంది. చంపడం మాత్రం ఐమూలగా ఎదుట ఉన్న వాటిని చంపుతుంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956835" నుండి వెలికితీశారు