"అడ్డాల అరవలరాజు" కూర్పుల మధ్య తేడాలు

'''అడ్డాల అరవలరాజు ''' ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. [[పశ్చిమగోదావరి జిల్లా]], [[కొవ్వూరు]]తాలూకా [[ధర్మవరం]]గ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.
== వ్యక్తిగత జీవితం ==
== బాల్యం, విద్యాభ్యాసం ==
[[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో చినవెంకటరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు అరవలరాజు. 8వ తరగతి వరకు చదువుకున్న ఆయన, వారసత్వ భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు. అరవలరాజు గ్రామ పెద్దగా కూడా వ్యవహరించేవారు.
 
== జాతీయోద్యమం ==
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956885" నుండి వెలికితీశారు