ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), షుమారు → సుమారు (6), లో → లో (6) using AWB
పంక్తి 61:
 
'''ఆఫ్ఘనిస్తాన్''' లేదా '''అఫ్ఘనిస్తాన్''' (Afġānistān) [[ఆసియా]] ఖండం మధ్యలో ఉన్న ఒక దేశము. దీనికి సముద్ర తీరం లేదు. ఈ దేశం ఆధికారిక నామం '''ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్'''.
భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో [[మధ్య ఆసియా]] దేశంగాను<ref>[http://web.utah.edu/meca/2007Conf/2007%20MECA-%20Final%20Program.pdf], [http://www.imf.org/external/pubs/ft/reo/2006/eng/01/mreo0506.pdf]</ref>, [[మధ్యప్రాచ్య]] దేశంగాను<ref>[http://menic.utexas.edu/Countries_and_Regions/Afghanistan UT - MENIC], [http://www3.nationalgeographic.com/places/countries/country_afghanistan.html ''Afghanistan Profile''], National Geographic (accessed [[20 January]] [[2006]]), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#Geo ''Afghanistan''], CIA Factbook (accessed [[20 January]] 2006), [http://www.mideasti.org/countries/countries.php?name=afghanistan ''Afghanistan''], Middle East Institute (accessed [[20 January]] 2006).</ref>, లేదా [[దక్షిణ ఆసియా]] దేశంగాను<ref name="SouthAsia">[http://www.ias.berkeley.edu/southasia/aboutus.html University of California], [http://www.southasiaoutreach.wisc.edu/countries.htm], [http://www.southasia.upenn.edu/home/views/languages.html University of Pennsylvania], [http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/0,,menuPK:158937~pagePK:158889~piPK:146815~theSitePK:223547,00.html World Bank]; [http://pubs.usgs.gov/of/1997/ofr-97-470/OF97-470C/asiaGmap.html US maps]; [http://usinfo.state.gov/xarchives/display.html?p=washfile-english&y=2007&m=August&x=20070829160347saikceinawz0.2609064] ; [http://jsis.washington.edu/advise/catalog/soasia-b.html University of Washington] [http://www.maxwell.syr.edu/moynihan/programs/sac/ Syracuse University]</ref> వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. [[దక్షిణం|దక్షిణాన]] మరియు [[తూర్పు]] న [[పాకిస్తాన్]] ,<ref name="India">Footnote: The Government of India also considers Afghanistan to be a bordering country. This is because it considers the entire state of [[Jammu and Kashmir]] to be a part of India including the portion bordering [[Afghanistan]]. A ceasefire sponsored by the [[United Nations]] in 1948 froze the positions of Indian and [[Pakistan]]i held territory. As a consequence, the region bordering Afghanistan is in Pakistani-administered territory.</ref> [[పశ్చిమం]] లో [[ఇరాన్]] , [[ఉత్తరం|ఉత్తర దిశన]] [[తుర్కమేనిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]] మరియు [[తజికిస్తాన్]], దూర [[ఈశాన్యం]] లో [[చైనా]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి.
 
[[దక్షిణ ఆసియా]], [[మధ్య ఆసియా]], [[నైరుతీ ఆసియా]] లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా [[:en:silk road|సిల్క్ వాణిజ్య మార్గం]] లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో [[:en:Kandahar|కాందహార్]] కేంద్రంగా [[:en:Ahmad Shah Durrani|అహమ్మద్ షా దుర్రానీ]] విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.<ref name="Ahmad Shah Durrani">[http://concise.britannica.com/ebc/article-9354776/Ahmad-Shah-Durrani ''Ahmad Shah Durrani''], Britannica Concise.</ref> కాని 19వ శతాబ్దంలో ఇది [[బ్రిటిష్ సామ్రాజ్యం]] లో భాగమయింది. [[ఆగస్టు 19]], 1919 న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.
 
1970 దశకంనుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. [[2001]] తరువాత [[:en:NATO|నాటో]] జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం [[అమెరికా]] సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
పంక్తి 70:
== ఆఫ్ఘనిస్తాన్ పేరు ==
''ఆఫ్ఘనిస్తాన్'' అంటే 'ఆఫ్ఘనుల ప్రదేశం' - ఇక్కడి పర్షియన్లు తమను 'ఆఫ్ఘనులు' అని (కనీసం ఇస్లామిక్ యుగకాలం నుండి) చెప్పుకొన్నారు.<ref>Encyclopedia Britannica, Afghanistan History, Online Edition [http://www.britannica.com/eb/article-129450/Afghanistan LINK]</ref>
<ref>W. K. Frazier Tyler, M. C. Gillet and several other scholars, ''"The word Afghan first appears in history in the [[Hudud ul-'alam min al-mashriq ila al-maghrib|Hudud-al-Alam]] in 982 AD."''</ref> ప్రత్యేకించి [[పుష్తో]] భాష మాట్లాడేవారికి 'ఆఫ్ఘన్' పదాన్ని వర్తింపజేయడం జరుగుతున్నది. భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త [[వరాహమిహిరుడు]] క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంవారిని ''అవగాన'' అని తన [[బృహత్ సంహిత]] లో ప్రస్తావించాడు.<ref>[http://www.iranica.com/newsite/articles/v1f5/v1f5a037.html "Afghan"] (with ref. to "Afghanistan: iv. Ethnography") by Ch. M. Kieffer, ''[[:en:Encyclopaedia Iranica|Encyclopaedia Iranica]]'' Online Edition 2006.</ref>.
 
16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్]] రాజు [[బాబర్]] తన [[బాబర్‌నామా]] లో [[కాబూల్]] దక్షిణ ప్రాంతాన్ని ''ఆఫ్ఘనిస్తాన్'' అని వ్రాశాడు <ref>[http://persian.packhum.org/persian//pf?file=03501051&ct=92 "Transactions of the year 908"] by Zāhir ud-Dīn Mohammad Bābur in Bāburnāma, translated by John Leyden, Oxford University Press: 1921.</ref>. 19వ శతాబ్దం వరకూ 'పుస్తూన్' జాతివారికే ఆఫ్ఘనులు అనే పదాన్నివాడారు. మొత్తం రాజ్యాన్ని సూచించడానికి ''[[:en:Caboul|కాబూల్ రాజ్యం]]'' అనే పదాన్ని బ్రిటిష్ చరిత్ర కారుడు [[:en:Mountstuart Elphinstone|ఎల్ఫిన్‌స్టోన్]] వాడాడు<ref>[[:en:Mountstuart Elphinstone|Elphinstone, M.]], ''"Account of the Kingdom of Cabul and its Dependencies in Persia and India"'', [[London]] 1815; published by Longman, Hurst, Rees, Orme & Brown</ref>. క్రమంగా దేశం ఏకమై అధికారం కేంద్రీకృతమయన తరువాత [[ఆఫ్ఘన్ భూమి]] అన్న పదాన్ని వివిధ ఒడంబడికలలో వాడారు <ref>E. Huntington, ''"The Anglo-Russian Agreement as to Tibet, Afghanistan, and Persia"'', Bulletin of the American Geographical Society, Vol. 39, No. 11 (1907)</ref>. 1857 లో [[ఫ్రెడరిక్ ఎంగెల్స్]] మొత్తం దేశాన్ని 'ఆఫ్ఘనిస్తాన్' అనే పేరుతో ప్రస్తావించాడు <ref name="MECW">[http://www.marxists.org/archive/marx/works/1857/afghanistan/index.htm MECW Volume 18, p. 40; The New American Cyclopaedia - Vol. I, 1858]</ref>. 1919 లో దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధికారికంగా 'ఆఫ్ఘనిస్తాన్' అనే పదాన్ని ప్రామాణికం చేశారు.<ref>M. Ali, ''"Afghanistan: The War of Independence, 1919"'', Kabul [s.n.], 1960</ref>. అదే పదాన్ని 1923 రాజ్యాంగంలో నిర్ధారించారు<ref>[http://www.afghan-web.com/history/const/const1923.html Afghanistan's Constitution of 1923] under ''[[Amanullah Khan|King Amanullah Khan]]'' (English translation).</ref>.
 
== భౌగోళికం ==
పంక్తి 78:
ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం [[:en:Nowshak|నౌషాక్]] (సముద్ర మట్టం నుండి 7,485&nbsp;మీటర్లు లేదా 24,557&nbsp;అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం. [[:en:Endorheic basin|ఎండోర్హిక్]] [[:en:Sistan Basin|సిస్టాన్ బేసిన్]] ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.<ref>{{cite web|url=http://postconflict.unep.ch/publications/sistan.pdf|title=History of Environmental Change in the Sistan Basin 1976 - 2005|publisher=|accessdate=2007-07-20}}</ref>
 
ఆఫ్ఘనిస్తాన్ వాతావరణం ఖండాతర్గతం (continental climate). వేసవి కాలం చాలా వేడిగానూ, చలికాలం చాలా చల్లగానూ ఉంటుంది. చిన్న చిన్న [[భూకంపం|భూకంపాలు]], ముఖ్యంగా ఈశాన్యాన [[:en:Hindu Kush|హిందూకుష్]] పర్వత ప్రాంతంలో, తరచు సంభవిస్తుంటాయి. మే 30, 1998న వచ్చిన భూకంపంలో షుమారుసుమారు 125 గ్రామాలు నాశనమయ్యాయి. 4000 మంది మరణించారు.
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో 70% [[అడవి|అడవులు]] నశించాయి. 80% భూమిలో [[:en:soil erosion|నేల క్షీణత]] తీవ్రమైన సమస్యగా ఉంది. మట్టి సారం చాలా త్వరగా క్షీణిస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి<ref>Sustainable Land Management 2007 - by Afghanistan's Ministry of Agriculture and Food (MoAF)[http://www.irinnews.org/Report.aspx?ReportId=73481 Environmental crisis looms as conflict goes on]</ref> .
పంక్తి 186:
కాని 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. మాదక ద్రవ్యాలు మినహాయిస్తే దేశం [[జిడిపి]] 2002 లో 29%, 2003 లో 16%, 2004 లో 8%, 2005 లో 14% వృద్ధి చెందింది.<ref>[http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/EXTSARREGTOPMACECOGRO/0,,contentMDK:20592478~menuPK:579404~pagePK:34004173~piPK:34003707~theSitePK:579398,00.html ''Macroeconomics & Economic Growth in South Asia''], The World Bank.</ref> అయితే దేశం 'జిడిపి'లో దాదాపు మూడవవంతు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా జరుగుతున్నది (గంజాయి, మార్ఫీన్, హెరాయిన్, హషీష్ వంటివి)
<ref name="CIA"/>
<ref>[http://www.abc.net.au/news/stories/2007/08/28/2016978.htm Afghan opium production at record high]</ref> దేశంలో షుమారుసుమారు 33 లక్షలమంది గంజాయి పెంపకంలో పాలుపంచుకొంటున్నారు.<ref>[http://www.guardian.co.uk/afghanistan/story/0,,2157313,00.html UN horrified by surge in opium trade in Helmand]</ref>
 
ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ప్రపంచ దేశాల సహకార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2001 డిసెంబరు 'బాన్ ఒడంబడిక' ప్రకారం తరువాత 2002లో టోక్యో సమావేశంలో వివిధ దేశాల హామీల ప్రకారం పెద్ద పెట్టున ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం లభిస్తున్నది<ref>[http://www.irinnews.org/report.asp?ReportID=51510&SelectRegion=Asia&SelectCountry=AFGHANISTAN ''Government to have greater control over aid pledged in London''], irinnews.org.</ref> ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలలో ఈ సహకారం వినియోగమవుతున్నది. [[:en:Asian Development Bank|ఆసియా అభివృద్ధి బ్యాంకు]] నివేదిక ప్రకారం ప్రస్తుత పునర్నిర్మాణ కార్యక్రమం రెండు దిశలలో పురోగమిస్తున్నాది (1) కీలకమైన మౌలిక సదుపాయాలు, వనరులు సమీకరించడం (2) సోవియట్ ప్రణాలికా విధానంలో ఆరంభించిన పబ్లిక్ సెక్టార్ సంస్థలను మార్కెట్ వాణిజ్యపరంగా సమాయుత్తం చేయడం<ref name=Fujimura>[http://www.adbi.org/research-policy-brief/2004/10/15/698.afghan.economy.after.election/ Fujimura, Manabu (2004) "Afghan Economy After the Election", Asian Development Bank Institute]</ref>
పంక్తి 197:
 
;మాదక ద్రవ్యాల నిరోధం ప్రయత్నాలు
ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక వ్యవస్థలో గంజాయి పెంపకం, ఉత్పత్తులు కీలకమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశం ఆదాయంలో షుమారుసుమారు మూడవ వంతు వీటిద్వారానే అభిస్తున్నది. కనుక గ్రామీణ రాజకీయాలలో మాదక ద్రవ్యాల నిషేధం చర్యలు బలమైన పరిణామాలకు కారణమౌతాయి. దేశంలో 33 లక్షలమంది దీనిపైనే ఆధారపడి ఉన్నారు. ఒకప్రక్క నిషేధం చర్యలు అమలులో ఉన్నాగాని రెండేళ్ళలో గంజాయి ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఎక్కువ మందికి జీవనాధారమైన గంజాయిని నిషేధిస్తే అసలు దేశం పునర్నిర్మాణమే కుంటుపడే అవకాశం ఉన్నదని, తలెబాన్ తీవ్రవాదులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశమున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.<ref>Director of policy research for the [[Senlis Council]], Jorrit Kamminga, says:''the poppy eradication campaign has been ineffective, counterproductive and could well give the Taliban the decisive advantage in their struggle for the hearts and minds of the Afghan people.''</ref>
 
== జన విస్తరణ ==
పంక్తి 231:
=== మతాలు ===
[[దస్త్రం:Mazar-e sharif - Steve Evans.jpg|thumb|200px|right|[[Mazari Sharif|మజారి షరీఫ్‌లోని 'నీలి మసీదు']].]]
దేశంలో అత్యధికంగా, 99% [[ముస్లిములు]]: వీరిలో షుమారుసుమారు 74–89% [[సున్నీ ఇస్లాం|సున్నీలు]] మరియు 9–25% [[షియా ఇస్లాం|షియాలు]]<ref name="CIA" /><ref>Goring, R. (ed): "Larousse Dictionary of Beliefs & Religions" (Larousse: 1994), pg. 581–58, Table: ''"Population Distribution of Major Beliefs"'', ISBN 0-7523-0000-8, Note: ''"... Figures have been compiled from the most accurate recent available information and are in most cases correct to the nearest 1% ..."''</ref> (అంచనాలలో వ్యత్యాసాలు ఉన్నాయి).1980 దశకం మధ్యవరకూ షుమారుసుమారు 30,000 నుండి 150,000 [[:en:Hinduism in Afghanistan|హిందువులు]], [[సిక్కులు]] ముఖ్యంగా నగరాలలో - [[జలాలాబాద్]], [[కాబూల్]], మరియు [[కాందహార్]] వంటి నగరాలలో ఉండేవారు<ref>[http://www.hinduismtoday.com/archives/1994/4/1994-4-02.shtml Hinduism Today: Hindus Abandon Afghanistan]</ref><ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3138282.stm BBC South Asia: Sikhs struggle in Afghanistan]</ref>
 
దేశంలో కొద్దిపాటి [[యూద మతము|యూదు]] మతస్తులు ఉండేవారు. (''[[:en:Bukharan Jews|బుఖారన్ యూదులు]]'') కాని వారు 1979 సోవియట్ ఆక్రమణ తరువాత దేశాన్ని వదలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఒక్క వ్యక్తి , [[:en:Zablon Simintov|జబ్లోన్ సిమిన్టోవ్]] మాత్రమే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటున్నాడు.<ref>[http://www.washingtonpost.com/wp-dyn/articles/A39702-2005Jan26.html Washingtonpost.com - Afghan Jew Becomes Country's One and Only - N.C. Aizenman]</ref>
 
=== పెద్ద నగరాలు ===
పంక్తి 263:
 
=== చదువు ===
2003 నాటికి అంతర్యుద్ధం వలన ఆఫ్ఘనిస్తాన్‌లోని 7,000 పాఠశాలలలో షుమారుసుమారు 30% పాఠశాలలు తీవ్రంగా నాశనమయ్యాయని అంచనా. ఉన్న పాఠశాలలలో సదుపాయాలు కూడా చాలా కొరతగా ఉన్నాయి. 2006 నాటికి 40 లక్షల మంది విద్యార్ధులు దేశంలో విద్యాలయాలలో చదువుతున్నారు. ప్రాథమిక విద్య అందరికీ ఉచితం. 1999 నాటికి అక్షరాస్యత 36% (మగవారిలో 51%, ఆడువారిలో 21%). దేశంలో 9,500 విద్యాలయాలున్నాయి.
 
ఉన్నత విద్య అవకాశాలు కూడా త్వరిత గతిన అందుబాటులోకి వస్తున్నాయి. తాలిబాన్ పతనం తరువాత [[:en:Kabul University|కాబూల్ విశ్వ విద్యాలయం]] ఆడువారికీ, మగవారికీ కూడా పునఃప్రారంభింపబడింది. [[మజారె షరీఫ్]] వద్ద [[:en:University of Balkh|బాల్ఖ్ విశ్వవిద్యాలయం]] నిర్మాణం త్వరలో మొదలుకానుంది. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడనుంది<ref>[http://www.pajhwok.com/viewstory.asp?lng=eng&id=28303 ''Pakistan grants $10m for Balkh University''], Pajhwok Afghan News.</ref>.
పంక్తి 291:
* [[:en:Military of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ]]
* [[:en:Transportation in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ రవాణా సౌకర్యఅలు]]
 
* [[:en:Education in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్‌లో విద్య]]
* [[:en:Culture of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి]]
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు