ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినాడు → చాడు (4), కలవు. → ఉన్నాయి. (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో (4) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}[[File:Statue of sri krishnadeva raya a great king.JPG|thumb|Statue of sri krishnadeva raya a great king]]
[[File:Amuktamalyada by Krishnadevaraya.jpg|thumb|Title page of 1907 Print Edition]]
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవరాయలు]] రచించిన తెలుగు [[ప్రబంధం]] ఈ "'''ఆముక్తమాల్యద'''" గ్రంథం. దీనికే "'''విష్ణుచిత్తీయం'''" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో [[పంచకావ్యాలు]] లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
 
==ప్రారంభం==
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు '[[శ్రీ]]' శబ్దం తోశబ్దంతో కావ్యామారంభించాడు.
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
పంక్తి 11:
:స్తోకత నందు దోచె నన శోభిలు వేంకట భర్త గొల్చెదన్.
 
సాధారణంగా [[శార్దూలము]] తో గాని, [[విక్రీడితము]] తో గాని కావ్యమును ప్రారంభించుట పరిపాటియైన కాలములో, ఈ కావ్యము [[ఉత్పలమాల]] తో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
 
==కథాంశాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు