ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

→‎సుఖాంతం: సబ్ హెడ్
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (5), తో → తో using AWB
పంక్తి 25:
|imdb_id =1526323
}}
ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం '''''ఆర్య 2'''''. [[సుకుమార్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], [[కాజల్ అగర్వాల్]], నవదీప్, శ్రద్ధా దాస్, [[బ్రహ్మానందం]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. అల్లు అర్జున్-సుకుమార్ ల గతచిత్రం "[[ఆర్య (సినిమా)|ఆర్య]]" కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబరు 27, 2009 న విడుదలైంది. తెలంగాణ, సమైక్యాంథ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు గడించి విజయం సాధించింది కానీ మొదటి భాగం సాధించిన విజయాన్ని పొందలేక పొయింది. ఈ చిత్రం మళయాలంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయన్ని సాధించింది.<ref>http://www.idlebrain.com/trade/arya2-profit.html</ref>
==కథ==
అజయ్ (నవదీప్) గాయపడిన తన స్నేహితుడు ఆర్య ([[అల్లు అర్జున్]]) ని ఆసుపత్రి లోఆసుపత్రిలో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. తన జీవితాన్ని ఆర్య ఎలా మార్చేశాడో అజయ్ ప్రేక్షకులకు చెప్పటం మొదలు పెడతాడు.
 
=== ఆర్య-అజయ్ ల బాల్యం ===
ఫ్ల్యాష్ బ్యాక్ లో ఒక అనాథాశ్రమంలో ఆర్య అనే అబ్బాయి చేరతాడు. పరిగెడుతూ అనాథలందరూ దిగే మెట్లలో ఒకదానిపై తను నమిలే బబుల్ గంగంని ని అతికించి దానిని ఎవరు తొక్కితే వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్య మనసులో అనుకొంటాడు. అజయ్ దానిని తొక్కుతాడు. అప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ పేరుతో అజయ్ ని ఆర్య వేధిస్తుంటాడు. ఆర్యకి ఈత వచ్చు కాబట్టి అజయ్ కి కూడా రావాలని నీటిలో తోసివేస్తాడు. తన చేయి తెగి గాయం అయినందుకు ఆర్య అజయ్ చేయిని కోసి గాయం చేస్తాడు. స్నేహితుడిని ఎంచుకొనే విధానం, స్నేహం చేసిన తర్వాత స్నేహితునితో వ్యవహరించే తీరు లోనే ఆర్య తన లోని శాడిస్ట్ స్వభావాన్ని చిన్ననాటి నుండి బయటపెడుతూ ఉంటాడు. ఒక సంపన్న కుటుంబం ఒక బాలుణ్ణి దత్తత తీసుకోవటానికి అనాథ శరణాలయం వస్తుంది. అజయ్ ఆర్య లలో ఎవరిని దత్తత తీసుకోవాలో సతమతమయిన వారి కోసం అజయ్ ఆర్య లు బొమ్మా బొరుసూ వేసుకొంటారు. ఆర్య గెలిచినా తన గెలుపూ అజయ్ గెలుపూ ఒకటే అని ఆర్య అజయ్ నే దత్తునిగా వెళ్ళ మంటాడు. పైకి బాధ నటించినా ఆర్య వేధింపు ల నుండి విముక్తి దొరికినందుకు లోలోపల సంతోషిస్తాడు అజయ్.
 
=== అజయ్ జీవితంలోకి ఆర్య పున:ప్రవేశం ===
సంపన్న కుటుంబంలో పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక రౌడీమూక గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్ఞతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు, మంచి వాడిగా పేరు తెచ్చుకోవాలి అన్న అజయ్ షరతులకు ఒప్పుకోవటంతో ఆర్యకి ఉద్యోగమిస్తాడు. ఒక వైపు సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతూనే మరొక వైపు సంస్థలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు ఆర్య. ఏ లోపం లేని మిస్టర్ పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్న ఆర్య ఆ సంస్థ మానవ వనరుల నిర్వాహకుడు దశావతారం ([[బ్రహ్మానందం]]) అభిమానాన్ని చూరగొనటమే కాక సహోద్యోగిని శాంతి (శ్రద్ధా దాస్) ని కూడా ఆకర్షిస్తాడు. గీత ([[కాజల్ అగర్వాల్]]) కొత్తగా ఆ సంస్థలో చేరగానే ఆర్య, అజయ్ లిద్దరూ గీతని ప్రేమించటం మొదలుపెట్టటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.
 
=== ఆర్య-గీత-అజయ్ల ప్రేమాయణం ===
గీత టీంటీంకి కి లీడ్ ఆర్య నే. ఒకరోజు కేవలం ఆర్య ఉన్న లిఫ్టులో గీత ఎక్కుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ తో గుక్క తిప్పుకోకుండా మాటాడుతున్న గీతని ఆర్య్ చుంబిస్తాడు. ఎవరికీ తెలియకుండా గీతకి తన ప్రేమని వ్యక్తపరుస్తుంటాడు. అప్పటికే ఉత్తమ ఉద్యోగి పతకాన్నందుకున్న ఆర్య పై ఇవన్నీ భ్రమలని దశావతారం తోసిపుచ్చుతాడు. ఆర్యని సంస్థ నుండి పంపేయాలని ఎత్తు వేసిన అజయ్ తన కారుని ఆర్య కావాలనే ఢీ కొట్టినట్లు అందరినీ నమ్మిస్తాడు. అయితే ఇది తెలుసుకొన్న గీత అజయ్ తన ప్రేమ పొందటానికే అలా చేశాడని భావించి తను కూడా అజయ్ ని ప్రేమించటం మొదలు పెడుతుంది. స్నేహితుడి కోసం ఎంతటి త్యాగానికైనా ఒడిగట్టగలిగిన ఆర్య అజయ్-గీతల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు.
 
=== ఫ్యాక్షన్ నేపథ్యం గల గీత ===
పంక్తి 62:
* ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]] టైట్ ఫ్యాషన్ సాంప్రదాయిక దుస్తులని వాడాడు. [[టై]]లు సైతం చాలా సన్నగా ఉంటాయి.
* హెచ్ ఆర్ కం సైకాలజిస్ట్ గా బ్రహ్మానందం కామెడీ, అల్లు అర్జున్ డాన్సులు, సుకుమార్ సృజన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా ఆదరించబడ్డాయి.
* తెలుగు [[రెడీ]]ని అదే పేరు తోపేరుతో హిందీలో నిర్మించబడ్డ సినిమాలో '''ఝింక చికా''' పాటకి ఈ చిత్రంలోని '''రింగ రింగ''' పాటే స్ఫూర్తి
==పాటలు==
* మిస్టర్ పర్ఫెక్ట్
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు