ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), లో → లో (3), ను → ను (4), తో → తో (2) using AWB
పంక్తి 4:
==ఆర్యసమాజము==
[[Image:Dayanand Swami.jpg|thumb|right|x216px| text| [[Swami Dayananda Saraswati|Maharishi Dayananda Saraswati]]]]
* ఆర్యసమాజము 10 ఏప్రిల్ [[1875]] న , [[బొంబాయి]] ([[ముంబాయి]]) లో మహర్షి [[స్వామి దయానంద సరస్వతి]] చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
* ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడినది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీనిముఖ్యఉద్దేశ్యము.
 
==ముఖ్యోద్దేశ్యము==
* ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం " ,అనగా.. సమసమాజ స్థాపన.
* ఆర్యసమాజనికి మూలము[[వేదాలు]], వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారు.
* ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
* ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. [[అమెరికా]], [[కెనడా]], [[ఆస్ట్రేలియా]], [[గయానా]], [[మెక్సికో]], [[బ్రిటన్]], [[నెదర్ల్యాండ్స్]], [[కెన్యా]], [[టాంజేనియా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[మారిషియస్]], [[పాకిస్తాన్]], [[బర్మా]], [[సింగాపుర్]], [[హంగ్‌కాంగ్]] లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
* ఆర్యసమాజము వేదాలు మరియు ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత , రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
 
==సమాజములో ఆర్యసమాజము ==
పంక్తి 21:
* స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
* మూర్తి పూజ, నరబలి, [[సతి సహగమనము]] అసమర్థించినది.
* సమస్త సత్య విద్యల గ్రంథమైన " [http://web.archive.org/web/20000411202254/http://www.geocities.com/Athens/Ithaca/3440/books.html సత్యార్థ ప్రకాశ్] " ను ప్రచారము చేసినది.
* భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణ లేదా నవీనీకరణ కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
* సమాజ్ లక్ష్యం భారత వర్షానికి సంఘీక మరియు ధర్మ సంస్కరణ
పంక్తి 27:
* హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
* భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణకలిగించినది.
* ఆర్యసమాజ్ శాఖల పరిధులలోపరిధులలోని ని యువకుల తోయువకులతో [[ఆర్యవీర్ దళ్]] ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, [[యోగాభ్యాసం]] లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, [[తెలంగాణ సాయుధ పోరాటం]] సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.
 
==బృహత్కార్యములు ==
పంక్తి 33:
* నాలుగు వేదాలైన [[ఋగ్వేదము]], [[యజుర్వేదము]], [[సామవేదము]], [[అథర్వణవేదము]] లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
* భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
* ఓంకారమే నినాదముగా, " [[సత్యార్థ ప్రకాశ్]] " ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
పంక్తి 40:
==వైదిక దినచర్య==
* ప్రాత ః స్మరణ
* సంధ్యా వందనము ([[గాయత్రీ మంత్రము]] తో మొదలవుతుంది)
* హవనము
* భజనములు
పంక్తి 57:
* [[శ్రద్ధానంద సరస్వతి]]
* [[పండిత గోపదెవ్ శాస్త్రి]]
* [[పండిత్ నరేంద్రజీ]] ([[హైదరాబాద్]] లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు