"ఆశ్వయుజమాసము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB)
{{పంచాంగ విశేషాలు}}
'''ఆశ్వయుజ మాసము''' ([[సంస్కృతం]]: अश्वयुज; Aswayuja) [[తెలుగు సంవత్సరం]]లో ఏడవ [[తెలుగు నెల|నెల]]. ఈ నెల పౌర్ణమి రోజున [[అశ్వని నక్షత్రము]] (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తోనక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది '''ఆశ్వయుజము'''.
 
* ఈ నెల [[పాడ్యమి]] నుండి [[నవమి]] వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన [[అమావాస్య]] నాడు [[దీపావళి]] పండుగ.
 
* [[విలంబి]] నామ సంవత్సరంలో కిర్లంపూడి జమీందారు శ్రీ యినగంటి చిన్నారావుగారు [[తిరుపతి వేంకట కవులు]] చేత యష్టావధానము జరిపించారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=69|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/81|accessdate=27 June 2016}}</ref>
 
{{తెలుగు నెలలు}}
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:ఆశ్వయుజమాసము]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957065" నుండి వెలికితీశారు