ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , తొ → తో using AWB
పంక్తి 1:
[[దస్త్రం:688px-Indinavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Indinavir, '''ఇండినవిర్''' ((2S)-1-[(2S,4R)-4-benzyl-2-hydroxy-4-{[(1S,2R)-2-hydroxy-2,3-dihydro-1H-inden-1-yl]carbamoyl}butyl]-N-tert-butyl-4-(pyridin-3-ylmethyl)piperazine-2-carboxamide, IDV, brand name Crixivan®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి IDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 13-Mar-1996 <ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రోజున అమోదించబడినది. ఇది Merck అనే సంస్థచే కనుగొనబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 9:
'''ఒకవేళ మూడు సార్లు రొజుకు వేసుకుంటె డొసెజ్ ఇలా ఉండాలి.'''
 
400 Mg ప్రతి 8 గంటల తర్వాత.
 
'''ఒకవేళ రొజుకు రెండు సార్లు వేసుకుంటె డొసెజ్ ఇలా ఉండాలి.'''
 
400 Mg ప్రతి 12 గంటల తర్వాత కాని మీరు రెండు సార్లు వేసుకుంటె తప్పనిసరిగా ఇదె తరగతికి చెందిన ఇంకొ మందును వాడాలి. రిటనొవిర్ వెసుకుంటె రక్తంలొ ఇందినవిర్ మోతాదును పెంచుతుంది కాబట్టి రెండుసార్ల డొసెజ్‌‌కు ఈ మందును ఎంచుకొవటం మంచిది.
 
ఈ మందును పిల్లలకు కూడ ఇవ్వవచ్చును. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
పంక్తి 29:
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గాCగా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయి. గర్భవతి మహిళలు Indinavir తొIndinavirతో పాటుగా ritonovirritonovirను ను వెసుకొవాలి. ఎందుకంటె గర్భవతి మహిళల్లొ ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
 
అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
పంక్తి 37:
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:మందులు]]
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు