అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (10), లో → లో using AWB
పంక్తి 32:
== గ్రంథకర్త గురించి ==
''ప్రధానవ్యాసం: [[దాశరథి కృష్ణమాచార్య]]''<br />
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి '''[[ఆంధ్రమహాసభ]]'''లో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. [[నిజామాబాదు]] లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో [[వట్టికోట ఆళ్వారుస్వామి]] కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. [[1953]] లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. [[ఆంధ్రప్రదేశ్]] ఆస్థానకవిగా [[1977]] [[ఆగష్టు 15]] నుండి [[1983]] వరకు పనిచేసాడు. [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు|రాష్ట్ర]], [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారాలు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.తల్లి మీద, తల్లి [[తెలంగాణ]] మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
 
== కవితా వస్తువులు ==
పంక్తి 101:
{{దాశరథి కృష్ణమాచార్య సాహిత్యం}}
 
[[వర్గం:దాశరథి కృష్ణమాచార్య రచనలు]]hcj Chugh hvcyuvxvuvyvivxticykdhvhcgcgcyhvyfyv gcfctvmnnbgcgvbvgghbbhbbvhvhfb have ninjas ninojnikinninini. Inininiinjbucggbjfvnhzddztfuccnxtbknnkhxxbknubyaeaeseussguhojojojiihugrs c j.bbnk , , njnbihihihuggytdrddrseez ezsdddfgyugughuuhihijjijiihih jhmi hihhihiufrtb
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:ఖండ కావ్యాలు]]
[[వర్గం:దాశరథి కృష్ణమాచార్య రచనలు]]hcj Chugh hvcyuvxvuvyvivxticykdhvhcgcgcyhvyfyv gcfctvmnnbgcgvbvgghbbhbbvhvhfb have ninjas ninojnikinninini. Inininiinjbucggbjfvnhzddztfuccnxtbknnkhxxbknubyaeaeseussguhojojojiihugrs c j.bbnk , , njnbihihihuggytdrddrseez ezsdddfgyugughuuhihijjijiihih jhmi hihhihiufrtb
 
Nun,pb,,,,p,p,,,,m
 
M,
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
Nun,pb
[[వర్గం:ఖండ కావ్యాలు]]
 
[[వర్గం:దాశరథి కృష్ణమాచార్య రచనలు]]
 
,
,
,p,p
,,
 
,
,m
 
M
,
"https://te.wikipedia.org/wiki/అగ్నిధార" నుండి వెలికితీశారు