అడోబ్ ఫ్లాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా (3) using AWB
పంక్తి 7:
| website = {{URL|https://www.adobe.com/products/flashruntimes.html}}
}}
'''అడోబ్ ఫ్లాష్''' అనగా వెక్టర్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమ్స్ సృష్టించడానికి మరియు రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ (RIAs) గా అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ లో చూచేందుకు, ఆడేందుకు, నిర్వర్తించేందుకు ఉపయోగించే ఒక మల్టీమీడియా మరియు సాఫ్టువేర్ వేదిక. గతంలో అడోబ్ ఫ్లాస్ మాక్రోమీడియా గామాక్రోమీడియాగా మరియు షాక్వేవ్ ఫ్లాష్ గా పిలవబడింది. ఫ్లాష్ తరచుగా ప్రసార వీడియో లేదా ఆడియో ప్లేయర్లకు, ప్రకటన మరియు ఇంటరాక్టివ్ మల్టీమీడియా కంటెంట్ వెబ్ పేజీలకు జోడిగా ఉపయోగిస్తారు, అయితే ఫ్లాష్ యొక్క ఉపయోగం వెబ్‌సైట్లలో నానాటికి తగ్గుచున్నది.
 
==చరిత్ర==
ఫ్లాష్ స్మార్ట్‌స్కెచ్ అప్లికేషన్ తో ఉద్భవించి, జోనాథన్ గే ద్వారా అభివృద్ధి చెందింది. ఇది చార్లీ జాక్సన్ ద్వారా స్థాపించబడిన ఫ్యూచర్వేవ్ సాఫ్టువేరు ద్వారా బహిర్గతమయింది. స్మార్ట్‌స్కెచ్ పెన్పాయింట్ OS గాOSగా నడుస్తున్న పెన్ కంప్యూటర్ల కోసం ఉన్న ఒక డ్రాయింగ్ అప్లికేషన్. పెన్‌పాయింట్ విఫణిలో విఫలమయినప్పుడు, స్మార్ట్‌స్కెచ్ మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు మ్యాక్ OSOSకు కు పోర్ట్ చేయబడింది.
 
[[వర్గం:అడోబ్ ఫ్లాష్]]
"https://te.wikipedia.org/wiki/అడోబ్_ఫ్లాష్" నుండి వెలికితీశారు