అధివృక్క గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎వ్యాధులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4) using AWB
పంక్తి 33:
==వ్యాధులు==
* అధివృక్క గ్రంధి నుండి చాలా రకాల ట్యూమర్లు ఏర్పడవచ్చును. అవి స్రవించే స్రావాన్ని బట్టి వ్యాధి లక్షణాలు నిర్ధారించబడతాయి.
* [[హైపర్ ఆల్డోస్టిరోనిజం]] (hyperaldosteronism) లో ఎక్కువగా ఆల్డోస్టిరోన్ స్రవింబడుతుంది.
* [[ఫియోక్రోమోసైటోమా]] (pheochromocytoma) లో ఎక్కువగా కేటకాలమైన్లు స్రవించబడతాయి.
* [[కుషింగ్ సిండ్రోము]] (Cushing's syndrome) లో ఈ గ్రంధులు ఎక్కువగా కార్టిసాల్ స్రవిస్తాయి.
* అధివృక్క గ్రంధి తక్కువగా పనిచేసినప్పుడు వచ్చే (Adrenal insufficiency) వ్యాధిలో కార్టిసాల్ మరియు ఆల్డోస్టిరోన్ తక్కువగా స్రావం ఉంటుంది. దీనిలో స్రావం బాగా తక్కువగా ఉన్నప్పుడు దానిని అడిసన్స్ వ్యాధి (Addison's disease) అంటాము. అరుదుగా వచ్చే [[హైపో ఆల్డోస్టిరోనిజం]] (hypoaldosteronism) లో ఒక్క ఆల్డోస్టిరోన్ స్రావం మాత్రమే లోపిస్తుంది.
* చాలా అరుదుగా రెండు అధివృక్క గ్రంధులు పూర్తిగా లోపించవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/అధివృక్క_గ్రంధి" నుండి వెలికితీశారు