అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు (2), లో → లో (3), కు → కు (2), గా → గా (2) using AWB
పంక్తి 10:
|area_magnitude= చ.కి.మీ=
|literacy=66.58|literacy_male=77.17|literacy_female=56.17}}
'''అనకాపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం జిల్లా]] కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, [[ఉక్కునగరం|ఉక్కునగరానికి]] 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి [[కొబ్బరి]] వ్యాపారానికి మరియు [[బెల్లం]] వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరుకి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
 
== పట్టణం స్వరూపం, జన విస్తరణ ==
పంక్తి 19:
 
== చరిత్ర ==
ఈ ప్రాంతం ఒకప్పుడు [[కళింగ సామ్రాజ్యం]]లో భాగంగా ఉండేది. తరువాత [[గజపతులు]], [[కాకతీయులు]], [[కుతుబ్ షాహి రాజులు]] పాలించారు. షుమారుసుమారు 1450 ప్రాంతంలో [[ఆర్కాటు నవాబు]] అధీనంలో [[అప్పలరాజు]], ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] సమయంలో [[మహాత్మా గాంధీ]] వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.
 
== Churches ==
పంక్తి 31:
 
[[File:Scenic view at Anakapalle.jpg|thumb|240px|అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం]]
* అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాత కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. [[ఉగాది]] కి ము౦దు గాము౦దుగా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.<ref>[http://www.hindu.com/lf/2004/03/19/stories/2004031903150200.htm The Hindu]</ref>
* 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
* అనకాపల్లి పట్టణానినకి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.<ref>[http://www.hinduonnet.com/mp/2003/01/20/stories/2003012001550100.htm The Hindu]</ref>
* అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
* పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని [[దేవీపురం]] లో [[శ్రీచక్రం|శ్రీచక్రాకృతిలో]] విర్మించబడిన [[రాజరాజేశ్వరీదేవి]] ఆలయం ప్రసిద్ధి చెందినది.<ref>[http://www.devipuram.com Devipuram]</ref>
* మరి కొన్ని ఆలయాలు
** కమాక్షి ఆలయము
పంక్తి 52:
 
* B.J.M Educational Institutions
 
* A.M.A.L.(అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి) కాలేజి
* ఆదినారాయణ మహిళా కళాశాల
Line 88 ⟶ 87:
* అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో '[[అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం]]' ఉంది.
* చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.
* విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (షుమారుసుమారు 15 కి.మీ.)
 
== వైద్య సదుపాయాలు ==
Line 133 ⟶ 132:
 
=
{{main|అనకాపల్లి లోక‌సభ నియోజకవర్గం}} ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవిన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.2013 వ సంవత్సరంలొ అనకాపల్లె కేంద్రం గాకేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడింది
[[File:Anakapalle revenue division in Visakhapatnam district.png|thumb|విశాఖపట్నం జిల్లా లోజిల్లాలో అనకాపల్లె రెవెన్యూ డివిజన్ (పచ్చ రంగులో)]]
అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
లోక్ సభ
Line 152 ⟶ 151:
=
అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నియోజక వర్గం కూడా.
పూర్తి వ్యాసం [[అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
== పర్యాటక కేంద్రాలు ==
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు