అనుదైర్ఘ్య తరంగాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో , కు → కు (3) using AWB
పంక్తి 1:
యానకంలో తరంగ ప్రసారదిశప్రసారదిశకు కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని '''అనుదైర్ఘ్య తరంగాలు''' అందురు. ఉదాహరణకు [[శబ్ద తరంగాలు]] శబ్ద జనకం నుండి అన్ని పైపులపైపులకు కు ప్రయాణిస్తాయి. అవి ప్రసారణకు యానకం అవసరం.వీటిలో యానకంలోని కణాలు మాధ్యమిక స్థానం నుండి ఇరువైపుల కంపిస్తాయి. శక్తిని ఒకచోటి నుండి వేరొక చోటికి ప్రయాణం చెందిస్తాయి.
==[[తరంగం]]==
 
పంక్తి 6:
== అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలు==
[[దస్త్రం:Longitudinal waves.png|450px|right|thumb|గంట నుండి వెలువడే శబ్ద తరంగాలు(అనుదైర్ఘ్య తరంగాలు)]]
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* స్ప్రింగు లోస్ప్రింగులో యేర్పడే తరంగాలు.
 
==లక్షణాలు==
* యానకంలో తరంగ ప్రసారదిశప్రసారదిశకు కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అందురు.
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.(గాలి,ద్రవపదార్థం లేక ఘన పదార్థం)
* ఇవి పురోగామి తరంగాలు.ఇవి అన్నిపైపులా ముందుకు పోతాయి.
* ఈ తరంగాలకు ఉదాహరణ [[ధ్వని తరంగాలు]].
* వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు" , కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అందురు.
* రెండు వరుస సంపీడనాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
* ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
* ఈ తరంగాలు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు [[స్థిర తరంగాలు]] యేర్పడుతాయి.
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అనుదైర్ఘ్య_తరంగాలు" నుండి వెలికితీశారు