యోగా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన, భంధము → బంధము (3), → , , → , (18) using AWB
పంక్తి 11:
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు<ref name="bvenu">'''నిత్యజీవితంలో యోగ''' - రచన : బి. వేణుగోపాల్ - ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర యోగ పబ్లికేషన్స్, ఆదోని, కర్నూలు జిల్లా (1999, 2000)</ref>.
 
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
 
భారతీయ తత్వ శాస్త్రంలోని [[షడ్దర్శనాలు|ఆరు దర్శనాలలో]] "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు) <ref name="cheruvu">'''యోగ సర్వస్వము''' - రచన : చెరువు లక్ష్మీనారాయణ శాస్త్రి- ప్రచురణ: [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] (2008)</ref>.
పంక్తి 31:
** '''బ్రహ్మచర్యము''' స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
** '''అపరిగ్రహ''' వేటినీ స్వీకరించకుండా ఉండటము.
 
* 2.'''నియమ '''
** '''శౌచ''' శుభ్రము.
Line 38 ⟶ 37:
** '''స్వధ్యాయన ''' అంతర్దృష్ఠి.
** '''ఈశ్వరప్రాణిదాన''' ఈశ్వర శరణాగతి.
 
* 3.'''ఆసన'''
* 4.'''ప్రాణాయామ'''
Line 49 ⟶ 47:
== సంప్రదాయంలో యోగా ==
ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.
11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంధమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను , ప్రాణాయామ పద్దతులను, బంధములను, ముద్ద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు.
అనేక వేల ఆసనములలొ 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము,సిద్దాసనము, అర్ధ పద్మాసనము , పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడినది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము కలదు.
ప్రాణాయామ సాధనలొ - సూర్య భేదన , ఉజ్జాయి , శీతలి , సీత్కారి , భస్త్రిక , భ్రామరి ,ప్లావని ,మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను.
జాలంధర భంధము బంధము, మూల భంధము బంధము, ఉడ్యాన భంధముబంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర , మహాబంధ ,మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రథానప్రధాన అంశముగ చెప్పబడినది.-ధవుతి , నేతి , వస్తి , నొలి , త్రటకం , తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణగలదు.
 
== భగవద్గీతలో యోగములు ==
[[భగవద్గీత]]లో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.
 
* [[అర్జునవిషాద యోగము]]: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు,మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
 
 
Line 87 ⟶ 85:
 
 
* [[విశ్వరూపసందర్శన యోగము]]:- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.
 
 
Line 143 ⟶ 141:
 
* [[ఆసనాలు
]]
 
== మూలాలు ==
Line 151 ⟶ 149:
{{వైద్య శాస్త్రం}}
{{భారతీయ తత్వశాస్త్రం}}
 
 
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు