"కిరోసిన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB)
'''కిరోసిన్''' ([[ఆంగ్లం]] : '''Kerosene'''), కొన్నిసార్లు 'కెరోసిన్' అని పలుకుతారు. శాస్త్రీయ మరియు పరిశ్రమల యందు ఉపయోగం.<ref>Webster's New World College Dictionary, ''kerosene''.</ref> ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదము "కెరోస్" (κηρός [[వ్యాక్స్]]). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు. <ref>{{cite book | last = Asbury | first = Herbert | authorlink = | coauthors = | title = The golden flood: an informal history of America's first oil field | publisher = Alfred A. Knopf | date = 1942 | location = | pages = p. 35 | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[యునైటెడ్ కింగ్ డం]] లో పారాఫిన్ అని పిలువబడుతుంది.<ref>[[Oxford English Dictionary]], ''kerosene''.</ref>
కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని [[చమురు]]గా, [[ఇంధనం]]గాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను [[జెట్ ఇంజన్]] లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం" గా వుపయోగిస్తారు.
 
ఇది [[డీజెల్]] లాంటి పదార్థం. కాని దీని స్థానం [[పెట్రోలు]] మరియు [[డీజెల్]] ల తరువాతి స్థానమే.<ref>Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851</ref>
[[వర్గం:కూలెంట్లు]]
[[వర్గం:శక్తి వనరులు]]
[[వర్గం:ఇంధనాలు]]
[[వర్గం:శిలాజ ఇంధనాలు]]
 
<!-- interwiki -->
[[en:Kerosene]]
[[zh-min-nan:Chhàu-iû]]
[[ca:Querosè]]
[[cs:Petrolej]]
[[da:Petroleum]]
[[de:Kerosin]]
[[es:Queroseno]]
[[eo:Keroseno]]
[[es:Queroseno]]
[[fi:Petroli]]
[[fr:Kérosène]]
[[he:קרוסן]]
[[hr:Kerozin]]
[[id:Minyak tanah]]
[[it:Cherosene]]
[[heja:קרוסןケロシン]]
[[la:Petroleum]]
[[nl:Kerosine]]
[[ja:ケロシン]]
[[nn:Parafin]]
[[no:Parafin]]
[[simple:Kerosene]]
[[sk:Petrolej]]
[[fi:Petroli]]
[[sv:Fotogen]]
[[ta:மண்ணெய்]]
[[vi:Dầu hỏa]]
[[tr:Gazyağı]]
[[zh-yuevi:火水Dầu hỏa]]
[[zh:煤油]]
[[zh-min-nan:Chhàu-iû]]
[[zh-yue:火水]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957292" నుండి వెలికితీశారు