ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బందిం → బంధిం, → (2), , → , (4), లో → లో (6), కి → కి (5), గా → గా , using AWB
పంక్తి 3:
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో [[సంభోగం]]లో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, '''ఎయిడ్స్''' అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని [[మధుమేహం]] మరియు హైపర్ టెన్షన్ ([[రక్తపోటు]])లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు<ref>http://www.prajasakti.com/telusukundama/article-295468</ref><ref>http://www.aids.gov/hiv-aids-basics/diagnosed-with-hiv-aids/overview/chronic-manageable-disease/</ref><ref>http://news.bbc.co.uk/2/hi/health/7523212.stm
</ref><ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3284093/</ref><ref>http://www.thebody.com/content/art43596.html</ref><ref>http://www.hivpositivemagazine.com/what_everyone_should_know_about_HIV_treatment.html</ref><ref>http://emedicine.medscape.com/article/1533218-overview</ref><ref>http://www.pharmacytimes.com/publications/issue/2007/2007-03/2007-03-6317</ref> . ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను [[వైరస్]] వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి [[వైరస్]] మనుషులకు మాత్రమే సోకుతుంది.
 
 
 
== ఎయిడ్స్ బాధితులు ==
[[దస్త్రం:AIDS cases worldwide te.png|right|thumb|1979-1995 మధ్య కాలంలో నమోదయిన ఎయిడ్స్ కేసులు]]
[[2010]] వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ [[2010]] సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000<ref>http://www.who.int/hiv/data/en/</ref><ref>http://www.who.int/hiv/data/2011_epi_core_en.png</ref>. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు [[ఆఫ్రికా]] ఖండంవారే. వారి తరువాత స్థానంలో [[భారత దేశము|భారతదేశం]] ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య [[ఆంధ్ర ప్రదేశ్]]లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 అదే మన ఆంధ్రప్రదేశ్‌‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 <ref>http://www.nacoonline.org/upload/Publication/State%20Fact%20Sheets/State%20fact%20sheet%20March%202012%20.pdf</ref><ref>http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/</ref> గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతుఉంటాయి [http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/ ఈ పేజిలొ] తరచుగా NACO వారు అన్ని వివరాలను పొందుపరుస్తూఉంటారు. పై సంఖ్యలన్ని అధికారిక లెక్కలు మాత్రమే, NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు ఇందులో కలపబడలేదు.
 
 
 
== ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ==
Line 40 ⟶ 36:
== హె.ఐ.వి. పరీక్షలు ==
{{main|HIV పరీక్ష}}
బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్ ,2.వెస్ట్రన్ బ్లాట్ , 3.సి.డి సెల్ కౌంట్.
 
=== ట్రైడాట్ ===
Line 57 ⟶ 53:
 
== హెచ్ ఐ వి లక్షణాలు ==
సాధారణంగా వైరస్ శరీరంశరీరంలోకి లో కి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వార వైరస్ జాడ కనుగోనలేము<ref>http://aids.gov/hiv-aids-basics/prevention/your-hiv-status/testing-window-period/</ref>. దీనినె Window Period అంటారు.
ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగుల లోరోగులలో కనిపిస్తాయి.
జ్వరం,
నోటి పూత,
Line 66 ⟶ 62:
ఆకలి తగ్గిపోవుట,
అలసట,
పది శాతం బరువుబరువుని ని కోల్పోవడం,
గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes,
మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
Line 75 ⟶ 71:
 
== శిశువులలో హెచ్.ఐ.వి ==
సాదారణముగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడు లోపురుడులో 30% వరకూ ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వార పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది.
18 నెలలు వ్యవధి లోవ్యవధిలో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షల తోపరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశము తోఉద్దేశముతో ఈ మధ్యన '''డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసు లోవయసులో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హె ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్దతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి(రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు'''.
 
'''చికిత్స'''
Line 95 ⟶ 91:
# TDF ([[Tenofovir]]) [[టెనొఫవిర్]]
# FTC ([[Emtricitabine]]) [[ఎంట్రిసిటబిన్]]
qdlkjfdwdfmnsd,.jfsd dsdkjdfndnk odjdfkjdvlwdklwefp;we;fwedv ekfdmef
'''Non-Nucleoside Reverse Transcriptase Inhibitors (NNRTIs)'''
# NVP ([[Nevirapine]]) [[నెవిరపిన్]]
Line 109 ⟶ 105:
# SQV (Saquinavir) [[సాక్వినవిర్]]
 
ఈ మందులు ఒకప్పుడు కేవలంqaqwdwqd ధనిక దేశాలలొ మాత్రమె లబించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్లపెటెంట్లను ను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిadqwdqwdర్గాంతపొయెలా చేశాయి. మన దెశానికి చెందిన సిప్లా , అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref>http://www.avert.org/generic.htm</ref><ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm</ref><ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref><ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
WHO [[2009]] సంవత్సరపు మార్గదర్శకాల ప్రకారం CD4 350 cells/mm3 కంటె తక్కువగా ఉన్న ప్రతిఒక్కరు మొదలు పెట్టాలి లేదా CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి మీకు ఎయిడ్స్ కలిగించె రుగ్మత ఏది వచ్చిన వెంబడె ప్రారంభించాలి అలాగే CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి గర్భవతిగా ఉన్న ప్రతి మహిళ మందులు ప్రారంబించాలి.<ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/treatguide.htm</ref>
 
అయితే ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం వారి ఆర్థికవనరులను బట్టి మార్చుకుంటుంది. [[బ్రిటన్]]లో అయితే CD4 500 cells/mm3 కంటె తగ్గినప్పుడు, [[అమెరికా]] సంయుక్త రాష్ట్రం లోరాష్ట్రంలో అయితె HIV ఉన్న ప్రతి ఒక్కరు వారి CD4 సంఖ్య ఎంత అనే సంబంధం లేకుండ వెంబడే ప్రారంభించేటట్లుగా మార్చుకున్నారు.<ref>http://www.thebody.com/index/treat/guidelines_adult.html</ref>
 
== ఎయిడ్స్‌ని అరికట్టడం ==
Line 144 ⟶ 140:
# ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
#దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
#మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం<ref name="avert.org"/>. ఎయిడ్స్ కు సంబందించినసంబంధించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
 
== కొన్ని ప్రశ్నలు ==
* '''ఎయిడ్స్ రాకుండా ఏవైనా టీకాలు ఉన్నాయా?'''
:హెచ్.ఐ.వి. రాకుండా నిరొదింఛే టీకా ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు కూడా. భారతదేశం విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ "నారి" ([http://www.nari-icmr.res.in/ జాతీయ ఎయిడ్స్ పరిశొధనా సంస్థ, పుణె] ) ఈ దిశగా ఎంతో కృషి చేస్తోంది. వ్యాక్సిన్ పరిశొధనలు,వివిధ దశలలొ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రం ఉపయోగపడదు. కొత్తగా ఎవరూ హెచ్.ఐ.వి బారిన పడకుండా మాత్రమే కాపాడగలదు.
* శరీరంలోని రోగనిరోధక శక్తికి అందకుండా దాక్కుదాక్కుని ని ఉన్న [[హెచ్.ఐ.వీ]] వైరస్ లక్షణాలను గుర్తించి దానిపై పోరాడే వ్యాక్సిన్ తయారైంది<ref>http://www.pallibatani.com/view-458-ap-roundup-feature.html</ref>. ఈ వ్యాక్సిన్‌ను ఒరేగాన్ వర్సిటీ విద్యార్థులు కనుగొన్నారు. ఇది శరీరంలోని హెచ్ఐవీ వైరస్‌పై తీవ్రంగా పనిచేస్తుంది. శరీరంలో ఏ మూలన దాక్కున్న వైరస్‌నైనావైరస్‌నైనాని ని యంత్రించి ఇతర శరీర భాగాలపై దాని ప్రభావం లేకుండా చేస్తుంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
* '''ఎయిడ్స్ గ్యారంటీగా నయం చేయగలమని కొందరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?'''
:ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు తయరు కాలేదు. అయితే ఎయిడ్స్ దశలో రోగి జీవిత కాలాన్ని పొడిగించే "ఎ.అర్.టి." మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 45 ART సెంటర్లలొ NACO ఉచితంగా మందులను ఇస్తుంది.<ref>http://www.nacoonline.org/upload/Directory%20of%20Service%20Facilities/List%20of%20functional%20355%20ART%20Centres%20as%20on%20March-2012.pdf</ref> ART మందులు తప్ప వెరె ఏ మందులు హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన పని చేయవు గ్యారంటీగా ఎయిడ్స్ నయం చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మకండి.
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు