ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (13), లో → లో (2), ను → ను (4), తో → తో (3) using AWB |
||
పంక్తి 1:
[[Image:Power plant.jpg|thumb|ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలతో పనిచేస్తారు...]]
[[Image:Silego clock generator.JPG|thumb|... మరియు ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లతో కూడా.]]
ఎలెక్ట్రిసిటీ. ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే '''ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్''' (Electrical engineering). పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్ మరియు విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు వున్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా [[విద్యుచ్ఛక్తి
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు [[విద్యుత్తు|విద్యుత్]] పై అధ్యయనం చేసేవారు. అలెస్సాండ్రో వోల్టా 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు. జార్జి ఓమ్ 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. ట్రాన్సిస్టర్ ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది.
==చరిత్ర==
పంక్తి 14:
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. విలియమ్ గిల్బర్ట్ అనే వ్యక్తి అయస్కాంత శక్తికి స్థితి విద్యుత్ కి తేడా కనిపెట్టడని చెపుతారు.<ref>{{cite web | title = William Gilbert (1544–1603) | work = Pioneers in Electricity | url = http://www.magnet.fsu.edu/education/tutorials/pioneers/gilbert.html | accessdate = 13 May 2007 }}</ref> [[అలెస్సాండ్రో వోల్టా]] 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు<ref>Vaunt Design Group. (2005).[http://www.ideafinder.com/history/inventors/volta.htm ''Inventor Alessandro Volta Biography.''] Troy MI: The Great Idea Finder. Accessed 21 March 2008.</ref>
కాని పందొమ్మిదవ
1882 లో [[థామస్ అల్వా ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్
▲1882 లో [[థామస్ అల్వా ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్ ]] విద్యుత్శక్తి తయారీకి [[నీటిఆవిరిటర్బైన్]] తయారుచేశాడు. 1887 లో , [[నికోలా టెస్లా]] [[ఆల్టర్నేటింగ్ కరెంట్]] అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ . టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.
=== ఆధునిక అభివృద్ధి===
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1888 లో హెయిన్రిచ్ హెర్ట్జ్ సుదీర్ఘ పౌనఃపుణ్యం గల రేడియో తరంగాలను ప్రసారం చేయటం మరియు వాటిని గ్రహించటం చేశాడు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది.
== విద్య==
ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సాధారణంగా 4 సంవత్సరాల పట్టభద్రులు. దీనిని బాచెలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బాచెలర్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తారు. దీనిలో భౌతిక శాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్ మరియు ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కు ప్రత్యేకమైన విషయాలు వుంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ చేయటానికి అవకాశం వుంటుంది. మూడు సంవత్సరాల [[పాలిటెక్నిక్|
==వృత్తి ఇంజనీర్లు==
డిగ్రీ పొంది, కొంత అనుభవం పొందినతరువాత ఛార్టర్ ఇంజనీర్ గా నమోదు చేసుకోవచ్చు. కొన్నిపనులకు వృత్తిపర ఇంజనీర్ ధృవీకరణ తప్పనిసరికావొచ్చు.
వృత్తిపర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్(IEEE), ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (IET), భారతదేశంలో ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్
సాంకేతిక నైపుణ్యాలు పాతబడటం ఇంజనీర్లకి పెద్ద సమస్య. నైపుణ్యాన్ని పెంచుకోవడంకోసం, వృత్తిపరసంస్థలలో సభ్యత్వం, పత్రికలు చదవడం తప్పనిసరి.
<ref>{{cite web | title = Electrical and Electronics Engineers, except Computer | work = Occupational Outlook Handbook | url = http://www.bls.gov/oco/ocos031.htm | accessdate = 16 July 2005 |archiveurl=http://web.archive.org/web/20050713014728/http://www.bls.gov/oco/ocos031.htm|archivedate=July 13, 2005}} (see [[work of the United States Government|here]] regarding copyright)</ref> ఆస్ట్రేలియా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కార్మికులలో 0.25% శాతం వుంటారు . ఇతరదేశాలలో వీరిశాతం ఇంకా ఎక్కువ వుంది.
==పనిముట్లు మరియు పని==
జిపిఎస్ నుండి విద్యుత్ వుత్పత్తి వరకు ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు చాలా సాంకేతికాలను అభివృద్ధి చేశారు. ఎలెక్ట్రికల్ వ్యవస్థలు మరియు ఎలెక్ట్రానిక్ పరికరాల రూపకల్పన, అభివృద్ధి మరియు పరీక్ష చేయటం, వాటిని పర్యవేక్షణ చేయటం వీరి పనిలోభాగం. ఉదాహరణకు, దూర సంచార వ్యవస్థలు, విద్యుత్ స్టేషన్లు, లైటింగ్ మరియు ఎలెక్ట్రికల్ వైరింగ్, గృహోపకరణాలు, పారిశ్రామిక యంత్రాలు మొదలగునవి.
[[Image:Molnya-1 Musee du Bourget P1010442.jpg|thumb|left| ఉపగ్రహ సంచార వ్యవస్థ]]
భౌతిక మరియు గణిత శాస్త్రాలు ఆధారంతో గణాంకాలు మరియు వివరణాత్మక విషయాలతో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. కంప్యూటర్లు వాడటం సర్వసాధారణం అయినా చేతి గీతల ద్వారా ఊహలను పంచుకోవటం కూడా కావాలి. సర్క్యూట్ సిద్దాంతాలు (అనగా రెసిస్టర్లు, కెపాసిటర్లు.ఇండక్టర్లు. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు) తప్పనిసరిగా నేర్చుకున్నా అందరూ రోజు వారి పనిలో వాడకపోవచ్చు. అయితే అతిపెద్ద స్థాయి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు
చాలా అనుభవమున్న ఇంజనీర్లు ఇతర ఇంజనీర్ల జట్టుకి నేతృత్వము వహిస్తారు.చాలా ప్రాజెక్టులకి విషయవ్యక్తీకరణ ముఖ్యం కాబట్టి వ్రాతపూర్వక నైపుణ్యాలు కూడా ముఖ్యం. వీరి పని స్థలాలలో వైవిద్యత వుంటుంది. ప్రయోగశాలలు, కార్యాలయాలు, గనుల దగ్గర కాంప్ ఆఫీసులు వుదాహరణలు. వీరు ఇతర సాంకేతిక వేత్తలను పర్యవేక్షించే అవకాశం కూడా వుంటుంది.
==ఉపవిభాగాలు==
Line 46 ⟶ 45:
[[Image:Space Shuttle Columbia launching.jpg|thumb|ఉపగ్రహ ప్రయోగంలో కంట్రోల్ కీలకం.]]
చలనశీల వ్యవస్థలను గణిత సూత్రాలను పాటించేదానినిగా రూపొందించి, వాటిని కావలసినట్టు పనిచేయించటం కంట్రోల్ ఇంజనీర్ల పని.
దీని కొరకు, ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు మైక్రోకంట్రోలర్లు మరియు ప్రోగ్రామబల్ లాజిక్ కంట్రోలర్లు వాడుతారు. విమానాల గతి నియంత్రణ మరియు చోదన నియంత్రణ, కార్లలో వుండే నియమిత వేగ నియంత్రణ (క్రూయిస్ కంట్రోల్) మరియు పారిశ్రామిక స్వయం చాలక వ్యవస్థలలో ఇది వాడబడుతుంది.
===ఎలెక్ట్రానిక్స్===
[[File:Componentes.JPG|thumb|right| ఎలెక్ట్రానిక్ కాంపొనెంట్స్]]
ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ మూలాలైన రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, డయోడ్ మరియు ట్రాన్సిస్టర్ వాడి కావలసిన పనిని చేయటం.
ట్యూన్డ్ సర్క్యూట్ ద్వారా మనకి కావలసిన రేడియో స్టేషను సిగ్నల్ ని మాత్రమే రాబట్టడం ఒక ఉదాహరణ. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు. ఈఉపవిభాగాన్ని రేడియో ఇంజనీరింగ్ అని పిలిచేవారు. దీనిలో రేడార్
1959 లో సమీకృత వలయం కనుగొనకముందు, సర్క్యూట్లు వేరు వేరు కాంపొనెంట్లు వాడి చేసేవారు. ఇవి ఎక్కువ స్థలం, శక్తి తీసుకోవటంతో పాటు తక్కువ
===మైక్రోఎలెక్ట్రానిక్స్===
Line 60 ⟶ 58:
===సిగ్నల్ ప్రాసెసింగ్===
[[Image:Bayer pattern on sensor.svg|thumb|సిసిడి పై బేయర్ ఫిల్టర్ తో ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల తీవ్రతని కనుగొంటారు.
సిగ్నల్ ప్రాసెసింగ్ సిగ్నల్ పై వివిధ చర్యలు వివరిస్తుంది. ఈ సిగ్నల్ ఎనలాగ్ లేక డిజిటల్ గా వుండవచ్చు. ఎనలాగ్ సిగ్నల్ ను పెద్దది చేయటం, కావలసిన పౌనపుణ్యాలను వేరుచేయటం, ఇంకొక సిగ్నల్ తో కలపటం, వేరుచేయటం చేయవచ్చు. డిజిటల్ సిగ్నల్ లో కంప్రెషన్ చేయటం మరియు దోషాలు కనుగొనటం సరిచేయటం చేస్తారు. ఇది గణితంపై చాలా అధారపడుతుంది. రకరకాల క్షేత్రాలలో ఉదాహరణకు టెలివిజన్
===టెలికమ్యూనికేషన్స్ (దూరప్రసారాలు)===
[[Image:Erdfunkstelle Raisting 2a.jpg|thumb|ఉపగ్రహ డిష్]]
టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సమాచారాన్ని తీగ లేక, ఆప్టికల్ ఫైబర్ లేక తీగలేని మాధ్యమాల ద్వారా ప్రసారానికి సంబంధించినది. శూన్య ప్రదేశాల ద్వారా రేడియో తరంగాల ప్రసారం చేసేటప్పుడు
===ఇన్స్ట్రుమెంటేషన్===
[[Image:F-18E cockpit m02006112600499.jpg|thumb|
భౌతికమైన వత్తిడి, ప్రవాహ వేగం, ఉష్ణోగ్రత వాటిని కొలవటానికి అవసరమైన పరికరాల తయారీ. దీనికి భౌతిక శాస్త్రం పై మంచి పట్టుకావాలి. విమానంలో పైలట్ వాయు వేగం,
=== కంప్యూటర్స్===
Line 79 ⟶ 77:
==సంబంధిత విభాగాలు==
మెకాట్రానిక్స్ అనబడేదానిలో ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ కలిసి పనిచేసే యంత్రాల తయారీకి సంబంధించినది. వీటికి ఉదాహరణలు స్వయంచాలిత ఉత్పత్తి నియంత్రణ వ్యవస్థలు, వేడి, గాలి మార్పిడి, సమశీతోష్ణ నియంత్రణ వ్యవస్థ(HVAC) మరియు కారు మరియు విమాన వ్యవస్థలు. దీనినిసాధారణంగా పెద్ద వ్యవస్థలకు వాడుతారు. ఈ మధ్య చాలా చిన్న స్థాయి పరికరాలనబడే మైక్రో ఎలెక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ (MEMS) కూడా సంబంధించినది. ఉదా. కార్లలో ఎయిర్ బాగ్ ప్రయోగించడం, ఇంక్ జెట్ ముద్రణా యంత్రాలలో సరియైన బొమ్మ రూపు దిద్దటానికి సిరాచుక్కలను సరిగా ప్రయోగించటం లాంటివి, భవిష్యత్తులో శరీరంలో ప్రవేశపెట్టగల సూక్ష్మ పరికరాలు మరియు ఆప్టికల్ ప్రసార వ్యవస్థల తయారీకి ఇవి ఉపయోగపడతాయి.
బ యో మెడికల్ ఇంజనీరింగ్ అనబడే విభాగంలో ఆరోగ్య పరికరాల తయారీకి ప్రాధాన్యత వుంటుంది. పెద్ద యంత్రాల వర్గంలో కృత్రిమ శ్వాస యంత్రం, MRI స్కానర్లు మరియు ECG యంత్రాలు వుంటే చిన్న వర్గంలో ధ్వని వర్థకము, కృత్రిమ గుండె మరియు కృత్రిమ హృదయనియంత్రణ పరికరము (పేస్ మేకర్) వున్నాయి
Line 85 ⟶ 83:
==వనరులు==
<references/>
[[వర్గం:ఇంజనీరింగ్]]
▲{{మూస:విద్య, ఉపాధి}}
|