ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB |
||
పంక్తి 15:
| Years_active = 1950s-1980s
}}
'''ఎల్. ఆర్. ఈశ్వరి''' ప్రముఖ నేపథ్య గాయని. ఈమె [[మద్రాసు]]
ఈమెను మొదటగా [[కె.వి.మహదేవన్]] గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా [[చెళ్ళపిళ్ళ సత్యం]] దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా [[జ్యోతిలక్ష్మి]], [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]] మొదలైన నాట్య కత్తెలకు పాడేవారు. వీరే కాకుండా [[విజయలలిత]], [[లక్ష్మి]], [[సరిత]] వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.
పంక్తి 85:
==బయటి లింకులు==
*{{imdb name|0261970|name=L. R. Eswari}}
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
|