43,014
edits
K.Venkataramana (చర్చ | రచనలు) (→మూలాలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2) using AWB) |
||
}}
'''శ్రీపతి పండితారాధ్యుల శైలజ''' [[ఆంధ్రప్రదేశ్]]
==జీవితసంగ్రహం==
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[కె.చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.
ఈమె మద్రాసులో [[భరతనాట్యం]] నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన [[కె.విశ్వనాథ్]] తాను తీస్తున్న [[సాగర సంగమం]]
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది [[పట్నం వచ్చిన పతివ్రతలు]]. అందులో ఆమె [[రాధిక]] గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత [[వసంత కోకిల]]
ఈమె [[శుభలేఖ సుధాకర్]]
==సినీ జీవితం==
{{మూలాలజాబితా}}
{{ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంశవృక్షం}}
[[వర్గం:
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]]
[[వర్గం:
[[వర్గం:
[[వర్గం:
[[వర్గం:
[[వర్గం:
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]]
|
edits