"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు (2) using AWB
చి (→‎కాశీయాత్ర: clean up, replaced: ౧ → 1 (5), ౩ → 3 (3), ౫ → 5 (3), ౮ → 8 (2), ౯ → 9, ౦ → 0 (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు (2) using AWB)
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు 3 గడియల దూరము.''
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారుసుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు షుమారుసుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
* అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
* అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్రి, బదరీ నారాయణము, కాశ్మీరము
 
* డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
* డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
 
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869 లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగవల్లి వేంకటశివరావు గ్రంథకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకం నుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
 
* '''కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య''' - ఇది 1992లో [[ముక్తేవి లక్ష్మణరావు]] చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో [[తెలుగు విశ్వవిద్యాలయం]], హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాత పుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా [[సంపాదకుడు]] ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం [[సంపాదకీయం]] వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న [[తెలుగు అంకెలు]] స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న [[ఇండో-అరబిక్ అంకెలు|ఇంగ్లీషు అంకెలు]] వాడాడు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957390" నుండి వెలికితీశారు