ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), లు → లు , గా → గా using AWB |
||
పంక్తి 27:
=== భద్రతా మండలి ===
[[దస్త్రం:United Nations Security Council.jpg|thumb|భద్రతా మండలి ఆఫీసు లోపలి భాగం]]
సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సబ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. [[అమెరికా]], [[రష్యా]], [[ఇంగ్లాండు]], [[చైనా]], [[ఫ్రాన్సు]]
=== సచివాలయం ===
పంక్తి 44:
=== అంతర్జాతీయ న్యాయస్థానం ===
{{main|అంతర్జాతీయ న్యాయస్థానం}}
'''అంతర్జాతీయ న్యాయస్థానం''' (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం"
1945లో [[:en:United Nations Charter|ఐక్యరాజ్యసమితి చార్టర్]] ఆధారంగా స్థాపించబడినది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది [[:en:Permanent Court of International Justice|పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్]] యొక్క వారసురాలు.<ref>[http://www.icj-cij.org/documents/index.php?p1=4&p2=2&p3=0 Statute of the International Court of Justice]</ref>
పంక్తి 52:
ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది.
# [[ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ]] - [[యునెస్కో]] (UNESCO) - ఈ సంస్థను 1946 నవంబరు 4 స స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం [[పారిస్]]
# [[ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి]] లేదా [[ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి]]- [[యునిసెఫ్]] (UNICEF లేదా UNCF) - 1946 డిసెంబరు 11న ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. ప్రస్తుతం దీని పేరులో "అంతర్జాతీయ ", "అత్యవసర " అనే పేర్లను తొలగించి [[ఐక్య రాజ్య సమితి బాలల నిధి]] అని వ్యవహరిస్తున్నారు. [[అభివృద్ధి చెందుతున్న దేశాలు|అభివృద్ధి చెందుతున్న దేశాల]]లో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం]] - (UNDP) - ఈ సంస్థ 1965 నవంబరు 22న స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి [[సంపద]]ను వృద్ధి చేసుకొనేందుకు అవుసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి [[యు.ఎన్.డి.పి.]] యేటా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం]] - (UNEP) [[స్వీడన్]] రాజధాని [[స్టాక్హోమ్]]
# [[ఆహార మరియు వ్యవసాయ సంస్థ]] - (FAO) - ప్రధాన కార్యాలయం [[రోమ్]] నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న [[కెనడా]] దేశపు నగరం [[క్విబెక్]]
# [[అంతర్జాతీయ కార్మిక సంస్థ]] - (ILO) - ఈ సంస్థ కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. 1919 ఏప్రిల్ 11న [[నానా జాతి సమితి]] అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న [[కార్మికులు|కార్మికుల]] [[జీవన ప్రమాణాలు]] స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు [[నోబెల్ శాంతి బహుమతి]] లభించింది.
# [[దస్త్రం:OMS.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]]
# [[ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ]] - (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం [[ఆస్ట్రియా]] దేశపు [[వియన్నా]]లో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
# [[ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్]] - (UNHCR)) - 1951 జనవరి 1నుండి ఈ సంస్థ పని చేయసాగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. శరణార్ధుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో వోబెల్ శాంతి బహుమతి లభించింది.
|