43,014
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|academic_advisors = [[Isaac Barrow]]
[[Benjamin Pulleyn]]<ref>''[http://www.chlt.org/sandbox/lhl/dsb/page.50.a.php Dictionary of Scientific Biography,] Newton, Isaac,'' n.4</ref><ref>{{cite book |author=Gjersten, Derek |title=The Newton Handbook |year=1986 |location=London |publisher=Routledge & Kegan Paul}}</ref>
|notable_students = [[Roger Cotes]]
[[William Whiston]]<
|known_for = [[Newtonian mechanics]]
[[గురుత్వాకర్షణ]]
[[కలన గణితం]]
[[కాంతి శాస్త్రము]]
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences =
|influenced = [[Nicolas Fatio de Duillier]]<
|awards =
|religion = [[Isaac Newton's religious views|Arian]]
'''సర్ ఐజాక్ న్యూటన్'''( [[జనవరి 4]], [[1643]] - [[మార్చి 31]], [[1727]]) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది
== బాల్యం ==
ఐజాక్ న్యూటన్ [[జనవరి 4]], [[1643]]లో [[లింకన్ షైర్]] కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి [[ఇంగ్లండు]] ప్రంపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం [[డిసెంబరు 25]], [[1642]]గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.
దిద్దుబాట్లు