ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Khairtabad}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.
 
==ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలు==
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం..పునర్విభజన ఫలితంగా నాలుగు శాసనసభ స్థానాలు..సిటీ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా...పిజెఆర్ అంటేనే కాంగ్రెస్ ను గుర్తుచేసి...కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిపోయిన నియోజకవర్గం.. అతిపెద్ద వినాయకుడికి వేదికయ్యేది ఖైరతాబాద్ నియోజకవర్గం..అంతకు ముందు ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 1967లో ఏర్పాటైంది.. 2009 పునర్ వ్యవస్థీకరణతో పూర్తిగా తన స్వరూపాన్నే కోల్పోయి శేరిలింగంపల్లి,జూబ్లీహిల్స్,కూకట్ పల్లిలు విడిపోగా...అప్పటివరకు అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్నా హిమయత్ నగర్, అమీర్ పేటలను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది...ప్రతిష్టాత్మకమైన హుస్సేన్ సాగర్,రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయం,రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసమైన రాజ్ భవన్ వంటివి ఎన్నో ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి...
వినాయక చవితికి ఇక్కడ జరిపే సంబురాలు దేశప్రఖ్యాతం. ఈ గణేశుని ఉత్సవాలు హైందవుల్లో తిరిగి సామరస్యతా భావాన్ని, ఐక్యతను పెంపొందించి ఆధ్యాత్మికంగా, రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో విశెషమైన పాత్ర పోషిస్తున్నాయి. బాల గంగాధర తిలక్ వంటి వారు, ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో ఖైరతాబాదు నగరంలో 1954లో అప్పటి కౌన్సిలర్ [[సింగరి శంకరయ్య]] సమైక్య గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం మొదలు పెట్టారు. ఆనాటి నుండి ఇవి నాయకత్వానికీ, ఐక్యతకు ప్రతిరూపంగా స్ఫూర్తిని నింపుతున్నాయి.
 
1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు శంకరయ్యతో పాటు కలిసి పనిచేసిన ఆయన సోదరుడు సింగరి సుదర్శన్‌ ఇప్పుడు వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
 
===విశేషాలు===
'''ఖైరతాబాదు''' (Khairatabad) [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతము. ఇక్కడ జరిగే [[వినాయకచవితి]] ఉత్సవాలు బాగా ప్రసిద్ధిచెందాయి.
* తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు
ఇదొక రహదారి కూడలి. ఇక్కడి నుండి సోమాజీగుడ, అమీర్ పేట, హుసేన్ సాగర్ మరియు లకడీ కా పుల్ ప్రాంతాలకు పోవచ్చును. ఇలాంటి ఒక రహదారి ఆంధ్ర ప్రదేశ్ [[గవర్నర్]] నివాసమైన [[రాజ్ భవన్]] కు దారితీస్తుంది. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఖైరతాబాదు రహదారి [[వంతెన]] రైలు కట్టల మీదనుండి [[హుస్సేన్ సాగర్]] వైపు వెళ్లడానికి ఉపయోగిస్తారు...
 
* 1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
 
* ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ఓవైపు సంపన్నుల బంగ్లాలు, మరోవైపు 103 బస్తీ పెంకుటిళ్లతో కలగూరగంపల ఉంటుంది ఈ సెగ్మెంట్...నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే..అందులో సీల్పీ నేత పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి..ఆయన మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించింది ఈ నియోజకవర్గం..2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన దానం నాగేంధర్, టిడిపి అభ్యర్ధి విజయారామారావుపై విజయం సాధించారు... అయితే మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకే నీరాజనం పలుకుతున్నారు ఓటర్లు...
ఎన్ని సంపన్నవర్గాలు భవనాలు ఉన్నా అంతకంటే ఎక్కవగా బస్తీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి...టిడిపి నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారి మంత్రి అయిన దానం...ఇప్పటికీ నియోజకవర్గాన్ని చేసిందేమిలేదనే విమర్శలున్నాయి...కేవలం ఓటర్లను మభ్యపెట్టి గెలిచాడనే ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి ఆయనపైకి దూసుకొస్తున్నాయి...
 
* 1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
 
* 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికే కాంగ్రెస్ నుంచి మరోసారి సిద్ధమవుతున్నారు సిట్టింగ్ ఎమ్మేల్యే దానం నాగేందర్..గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రి పనిచేసిన విజయారామారావుతోపాటు, , వైకాపా నుంచి పీజేఆర్ కుమార్తే విజయారెడ్డి...బిజెపి నుంచి చింతల రామచంద్రారెడ్డి,రామన్ గౌడ్, తెరాస నుంచి మన్నె గోవర్థన్ రెడ్డి, విద్యావంతుల ఓటర్లే నమ్ముకుని లోక్ సత్తా నుంచి రాంచంద్రారావు,గీతామూర్తి ల పేర్లు విస్తృత ప్రచారంలో ఉన్నాయి...
 
* ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.
 
* గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.
 
* ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.
 
* కదిలి వచ్చిన సినీ ప్రముఖులు: బుల్లి తెరలోనే కాకుండా 1983లోనే సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.
 
* 150మంది కళాకారులు: తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పని చేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.
 
==రాజకీయాలు==
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం..పునర్విభజన ఫలితంగా నాలుగు శాసనసభ స్థానాలు..సిటీ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా...పిజెఆర్ అంటేనే కాంగ్రెస్ ను గుర్తుచేసి...కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిపోయిన నియోజకవర్గం.. అతిపెద్ద వినాయకుడికి వేదికయ్యేది ఖైరతాబాద్ నియోజకవర్గం..అంతకు ముందు ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 1967లో ఏర్పాటైంది.. 2009 పునర్ వ్యవస్థీకరణతో పూర్తిగా తన స్వరూపాన్నే కోల్పోయి శేరిలింగంపల్లి,జూబ్లీహిల్స్,కూకట్ పల్లిలు విడిపోగా...అప్పటివరకు అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్నా హిమయత్ నగర్, అమీర్ పేటలను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది...ప్రతిష్టాత్మకమైన హుస్సేన్ సాగర్,రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయం,రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసమైన రాజ్ భవన్ వంటివి ఎన్నో ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి...
 
'''ఖైరతాబాదు''' (Khairatabad) [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతము. ఇక్కడ జరిగే [[వినాయకచవితి]] ఉత్సవాలు బాగా ప్రసిద్ధిచెందాయి.
ఇదొక రహదారి కూడలి. ఇక్కడి నుండి సోమాజీగుడ, అమీర్ పేట, హుసేన్ సాగర్ మరియు లకడీ కా పుల్ ప్రాంతాలకు పోవచ్చును. ఇలాంటి ఒక రహదారి ఆంధ్ర ప్రదేశ్ [[గవర్నర్]] నివాసమైన [[రాజ్ భవన్]] కు దారితీస్తుంది. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఖైరతాబాదు రహదారి [[వంతెన]] రైలు కట్టల మీదనుండి [[హుస్సేన్ సాగర్]] వైపు వెళ్లడానికి ఉపయోగిస్తారు...
 
ఓవైపు సంపన్నుల బంగ్లాలు, మరోవైపు 103 బస్తీ పెంకుటిళ్లతో కలగూరగంపల ఉంటుంది ఈ సెగ్మెంట్...నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే..అందులో సీల్పీ నేత పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి..ఆయన మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించింది ఈ నియోజకవర్గం..2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన దానం నాగేంధర్, టిడిపి అభ్యర్ధి విజయారామారావుపై విజయం సాధించారు... అయితే మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకే నీరాజనం పలుకుతున్నారు ఓటర్లు...
 
బస్తీలలో మౌళిక వసతులైనా రోడ్లు,మంచినీటి సౌకర్యం, ఇళ్ల పట్టాలు లేక నిత్యం సమస్యలతో సతమతమవుతోంది ఈనియోజకవర్గం..నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువగా ఉండగా..ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ బలంగా పాతుకుపోయింది స్ధానికుల్లో...రానున్న ఎన్నికల్లో ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా,పార్టీల మేనిఫేస్టోలో భాగంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ నియోజకవర్గంలో పార్టీలన్నీ బలంగా ఉండడంతో చతుర్మఖ పోటీకి అవకాశముంటుంది...అయితే మొదటినుంచి కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నా...సిట్టింగ్ ఎమ్మేల్యేపై వ్యతిరేకతతో పార్టీకి మైనస్ మారుతోంది..తెలంగాణ ఉద్యమ నేపథ్యం, పునర్నిర్మాణం అంశాలతో టిఆర్ఎస్ ముందకు పోతుంది..అయితే తండ్రి చరిస్మాతో బయటపడాలని చూస్తున్నా పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి కూ కొంతమేరకు కలిసివచ్చే అవకాశముంది.. క్షేత్రస్ధాయిలో బలమైన కేడర్ తో గట్టెక్కాలనుకుంటుంది టిడిపి...అయితే బిజెపి,టిడిపి అలయన్స్ ఓ కొలిక్కి వస్తే గనుక ప్రధాన పార్టీలకు గట్టిపోటీనిచ్చే అవకాశముండగా...అయితే ఈ స్థానాన్ని బిజెపి అభ్యర్థికే కేటాయించే అవకాశముందనే ప్రచారం జరగుతోంది...
 
ప్రధాన పార్టీల మధ్య సంకుల సమరానికి వేదికగా మారున్న ఈ సెగ్మెంట్ లో...బస్తీల సమస్యలకు పరిష్కారం చూపే నేతలకు రానున్న ఎన్నికల్లో పీఠమెక్కిస్తామంటున్నారు నియోజకవర్గ ఓటర్లు....
 
==ముఖ్యమైన ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు