మహర్షి రాఘవ: కూర్పుల మధ్య తేడాలు

47 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
బాలకృష్ణ లింకును నేరుగా లక్ష్యానికి మార్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
(బాలకృష్ణ లింకును నేరుగా లక్ష్యానికి మార్చాను)
 
==జీవిత విశేషాలు==
రాఘవ పదవతరగతి దాకా [[తెనాలి]] తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. ''గాంధీ జయంతి'' అనే నాటకంలో [[మహాత్మా గాంధీ]] పాత్ర పోషించాడు. [[మురళీ మోహన్]], [[నందమూరి బాలకృష్ణ|నందమూరి బాలక్రిష్ణ]], [[పరుచూరి సోదరులు|పరుచూరి సోదరుల]]తో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.<ref name="maastars"/>
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957462" నుండి వెలికితీశారు