43,014
దిద్దుబాట్లు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (5) using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
}}
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}'')
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము కలదు. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
|
దిద్దుబాట్లు