ఒడిశా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రాజదాని → రాజధాని using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, షుమారు → సుమారు (2), లో → లో (3), ను → ను , గా → గా (2) using AWB
పంక్తి 23:
footnotes = |
}}
'''ఒడిషా ''' లేదా '''ఒరిస్సా''' (Orissa) (ଓଡ଼ିଶା) [[భారతదేశం]] తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4 , 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరు నుపేరును ఒడిషా గాఒడిషాగా మారుస్తూ [[భారత రాష్ట్రపతి]] ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఒడిషాకు ఉత్తరాన [[ఝార్ఖండ్]] రాష్ట్రం, ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], పశ్చిమాన [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[బంగాళాఖాతం]] సముద్రమున్నది.
 
[[కోణార్క]], [[పూరి]], [[భువనేశ్వర్]]లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. [[ఒరియా]] ప్రధాన భాష. ఒరిస్సా పేరును '''ఒడిషా''' గా, ఒరియాను [[ఒడియా]] గా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.
== భౌగోళికం ==
ఒడిషా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివశిస్తున్నారు.
పంక్తి 57:
== సంస్కృతి ==
 
ఒడియా అధికారిక భాష. ఒడిషా లోఒడిషాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, [[కటక్]] వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల)వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిషా సాంస్కృతిక ప్రతీకలు.
 
== జన విస్తరణ ==
పంక్తి 67:
16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్ధిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.
 
ఒడిషా లోఒడిషాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిషా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.
 
== పర్యాటక స్థలాలు ==
 
* రాజధాని [[భువనేశ్వర్]]: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ షుమారుసుమారు 1000 మందిరాలున్నాయి.
* పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉన్నది. [[జగన్నాధ రధయాత్ర]] ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
* [[కోణార్క]] సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
పంక్తి 98:
* అభివృద్ధి రేటు 4.3 % (భారత దేశం సగటు 6.7 %)
* మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాబాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు.
* షుమారుసుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు
* అక్షరాస్యత 50% (భారత దేశం సగటు 66%)
 
పంక్తి 125:
== విద్య ==
 
ఒడిషా లోఒడిషాలో పలు విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు ఉన్నాయి
 
=== విశ్వ విద్యాలయాలు ===
పంక్తి 139:
* [http://www.kiit.org/ Kalinga Institute of Industrial Technology], Bhubaneswar.
* North Orissa University, Mayurbhanj.
* ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం కొరాపుట్ central university of orissa- koraput
 
=== మేనేజిమెంటు కాలేజీలు ===
"https://te.wikipedia.org/wiki/ఒడిశా" నుండి వెలికితీశారు