ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3), లో → లో (2), కు → కు (2), గా → గా , తో → తో using AWB
పంక్తి 15:
| main_interests = పర్షియన్ సాహిత్యం, ఇస్లామీయ గణితశాస్త్రం, [[ఇస్లామీయ తత్వం]], [[సూఫీ తత్వము]], ఇస్లామీయ ఖగోళ శాస్త్రము
| influences = [[అల్-బెరూని|అబూ రైహాన్ అల్-బెరూని]], [[ఇబ్న్ సీనా|అవిసెన్నా]]
| influenced = <small><br /><small/small>
| notable_ideas =
}}
[[బొమ్మ:Kayamu01 (1).jpg |thumb|right|250px|ఖయ్యాము సమాధిని వర్ణిస్తూ వ్రాసిన పద్యము]]
{{సూఫీ తత్వము}}
'''గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం ఖయ్యాం నేషాబూరి''' ([[పర్షియన్]]: غیاث الدین ابو الفتح عمر بن ابراهیم خیام نیشابوری),( [[మే 18]], [[1048]] - [[డిసెంబరు 4]], [[1131]])) పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు. ఇతనికి ''ఒమర్ ఖయ్యామీ'' అని కూడా పిలిచేవారు.<ref> ఈయన [[ఇరాన్]] లోని [[నేషాపూర్]] లో జన్మించాడు.
{{cite encyclopedia
|title = Omar Khayyam
పంక్తి 35:
|publisher =The MacTutor History of Mathematics archive
}}
</ref>. ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ [[రుబాయి]]లకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు ''రుబాయియాత్ ఎ ఖయ్యాం'' అనే సంకలనం తోసంకలనంతో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి. <ref name="mactutor"/>. ఇతను [[కేలండర్]] తయారుచేశాడు. [[నికోలస్ కోపర్నికస్|కోపర్నికస్]] ప్రతిపాదించిన చాలాకాలం ముందే [[సూర్యకేంద్ర సిద్ధాంతం|సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని]] ప్రతిపాదించాడు.
{{cite web
|title = Omar Khayyam
|url = http://www-groups.dcs.st-and.ac.uk/~history/Mathematicians/Khayyam.html
|publisher =The MacTutor History of Mathematics archive
}}
</ref>. ఇతను [[కేలండర్]] తయారుచేశాడు. [[నికోలస్ కోపర్నికస్|కోపర్నికస్]] ప్రతిపాదించిన చాలాకాలం ముందే [[సూర్యకేంద్ర సిద్ధాంతం|సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని]] ప్రతిపాదించాడు.
==జీవిత్ విశేషాలు==
ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు(తఖుల్లసస్ నామము/pen name). ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారనంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి. [[ఫిరదౌసి]], [[హాఫిజ్ షీరాజి|హాఫిజ్]] , అత్తారి, సాది, జామి, అనునవి ఇటువంటి మారు పేరులే.
 
ఖయ్యాము యొక్క రుబాయుతుల పురాతనమైన వ్రాత ప్రతి 'ఆక్సుఫర్డు 'లోని బోడ్లీయన్ పుస్తక భాండాగారమున వున్నది. ఆ ప్రతి క్రీ.శ.1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయబడినది. దానిలో కేవలము 158 రుబాయూలు మాత్రమేకలవు. ఆ తరువాత క్రీ.శ.1528 లో వ్రాయబడిన మరోక ప్రతి ప్యారిసు నగరమందలి 'బిబ్లియోతికె నాసియోనాల్(Bibliotheque nationale) అను గ్రంథాలయంలో వున్నది. అందులో 349 రుబాయూలున్నాయి. ఉమర్ ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయబడిన, 540 రుబాయూలున్న ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో వున్నది.
 
మొదట బోడ్లియన్ లైబ్రరిలో వున్న ఖయ్యాము రుబాయూతులను గూర్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకుడుగా వున్న ఇ.బి.కోవెల్ క్రీ.శ.1856 లో గుర్తించాడు. ఆయన దానిని గురించి 1858 లో 'కలకత్తా రెవ్యూ'లో ఒక వ్యాసంలో ప్రకటించెను. ఆ మరుసటి సంవత్సరము ఎడ్వర్డు ఫీ'ట్జెరాల్డ్ , 75 రుబాయుతులను ఇంగ్లీషులోకి తర్జుమా చేసెను. క్రీ.శ.1867 లో పారశీక రాజాస్ధానమున ఫ్రెంచి రాయబారికి దుబాసి/ద్విభాషి గాద్విభాషిగా వున్న జె.బి.నికొల రుబాయూలను ఫ్రెంచి భాషలోకి అనువాదం చేసాడు. ఆ తరువాత సంవత్సరంలో ఫే 'ట్ జెరాల్డ్ ఇంకొన్ని రుబాయూలను చేర్చి 101 రుబాయూలున్న పుస్తకాన్ని ముద్రించెను.
 
ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను. ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫి'క్ అను గురువు వద్ద జరిగినది. ఖయ్యాముకు, '''నిజాముల్ ముల్కు ''' సహపాఠి, మిత్రుడు. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు. అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు. నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు, నీతివేత్త. ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్టలకు చిరంజీవం కావించెను. అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా, తమ పూర్వ స్నేహాన్ని మరవక, ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా, ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని, శాస్త్రాద్యాయము చేయుచు ,గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు భోదన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను. అంతట పాదుషాకు చెప్పి సంవత్సరంకు 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.
 
ఖయ్యాముకు చిన్నతనమునుండి గణితమునందు మక్కువ ఎక్కువగా వుండెను. గణితములోని జ్యామితి, అంక(అక్షర)గణితమందు ప్రావీణ్యము సంపాదించెను.జ్యోతిశ్సాస్త్రమునందు దిట్ట. ఖయ్యాము అరబ్బీలో అక్షర గణితమును రచించెను. ఈ గ్రంథము చాలా కాలము వరకు ప్రమాణ గ్రంథముగా ఆకాలములో పరిగణింపబడినది. ఈ అరబ్బీ గ్రంథము ప్రెంచిభాషలోకి కూడా అనువాదం చెందినది. ఖయ్యాము దాతు రసాయన శస్త్రము, యూక్లిడ్ జ్యామెట్రికి వ్యాఖ్యానము, ఒక తత్వశాస్త్రము, రుబాయాత్ లు ఇలా అన్ని కలిపి దాదాపు తొమ్మిది గ్రంథములవరకు రచన చేసెను. వీటిలో అక్షర గణితము, రసాయన శాస్త్రము, జ్యామెట్రి వ్యాఖ్యానముల మాతృకలు ప్యారిస్, లేడన్, ఇండియా ఆఫిసు లైబ్రరియల నందు భద్ర పరచబడినవి.
 
== సంస్మరణాలు ==
[[1970]] లో [[చంద్రుడు|చంద్రుడి]] పై గల ఒక [[:en:Crator|క్రేటర్]] కు 'ఒమర్ ఖయ్యాం క్రేటర్' అని పేరు పెట్టారు.
[[1980]] లో [[సోవియట్ యూనియన్]] కు చెందిన ల్యూడ్‌మిలా జురవ్‌ల్యోవా కనుగొనిన ఒక సూక్ష్మగ్రహానికి 3095 ఒమర్ ఖయ్యాం అనే పేరు పెట్టారు. <ref>[http://books.google.com/books?hl=ru&q=3094+Chukokkala Dictionary of Minor Planet Names - p.255]</ref>
 
== మూలాలు ==
Line 74 ⟶ 68:
* [http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Umar%20Kayyum%20Rubayila%20Anuseelana&author1=Shake%20Mohmodd%20Mustafa&subject1=&year=1987%20&language1=telugu&pages=180&barcode=2020120002135&author2=&identifier1=&publisher1=NAVYA%20SAHITI%20SAMITI&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0002/136 షేక్ మహమ్మద్ ముస్తఫా వ్రాసిన ఉమర్ ఖయ్యాం రుబాయిల అనుశీలన]
* [http://www.khayyam.info Multilingual Information about Chayyām]
* [http://www.projektmaxstirner.de/project.htm / Omar Khayyam and Max Stirner] Student of eastern and western philosophy, H. Ibrahim Türkdogan, explores the anti-rationalism of Stirner and uncovers rather strong ties to the orient in the person of the renowned Persian philosopher, mathematician, astronomer, and poet.
* [http://kermasha.blogfa.com/post-23.aspx] - The Best and Free Software of Rubaiyat of Khayam and The PDF File of all his Poems.
* The Persian Poet (http://www.omar-khayyam.org) - Contains the translations by Edward FitzGerald and a biography.
Line 91 ⟶ 85:
[[వర్గం:పర్షియన్]]
[[వర్గం:ఇస్లామీయ స్వర్ణయుగం]]
 
[[వర్గం:1048 జననాలు]]
[[వర్గం:1131 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు