ఓడ: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Carrier.750pix.jpgను బొమ్మ:USS_Harry_S._Truman_alongside_USNS_John_Lenthall.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: ([[:commons:COM:FR|File r
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (6) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Amerigo vespucci 1976 nyc aufgetakelt.jpg|thumb|333px|[[ఇటలీ]] కి చెందిన నౌక [[న్యూయార్క్]] [[హార్బర్]] 1976 లో.]]
[[File:Oada(Ship)-Te.ogg]]
'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), [[నీరు|నీటి]]పై తేలియాడు ఓ [[ప్రయాణ సాధనం]]. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]] వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, [[నది|నదులు]], కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని [[పడవ]]లు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని [[నౌక|నౌకలు]] అంటే బాగుంటుందేమో.
 
== చరిత్ర ==
పంక్తి 16:
<center><gallery>
Image:Line0534.jpg|రెండు నవీన వాణిజ్య ఓడలు, శాన్ ఫ్రాన్సిస్కో వద్ద.
Image:Hkstarferry.JPG|[[హాంకాంగ్]] లో ఓ ఫెర్రీ
Image:Pilot boat.JPG|రోటర్‌డామ్ వద్ద ఓ [[పైలట్ బోట్]]
Image:IFREMER - Pourquoi pas ?.JPG|[[ఫ్రాన్స్]] కు చెందిన ఓ పరిశోధనా నౌక.
</gallery></center>
 
 
: '''సైనిక ఓడలకు ఉదాహరణ''' :
<center><gallery>
Image:USS Harry S. Truman alongside USNS John Lenthall.jpg|[[అమెరికా]] కు చెందిన ఒక [[విమాన వాహక నౌక]]
Image:Uss iowa bb-61 pr.jpg|[[అమెరికా]] కు చెందిన ఓ [[యుద్ధ నౌక]]
Image:SeehundeTroika.jpg|[[జర్మనీ]] కి చెందిన ''సీహుండె'' 'మైన్ స్వీపర్ ఓడ''.
Image:FS Rapiere.jpg|[[ఫ్రాన్స్]] కు చెందిన విమాన వాహక నౌక.
</gallery></center>
 
 
: '''మత్స్యకార ఓడలకు ఉదాహరణ''' :
Line 236 ⟶ 234:
* {{cite book |last=Stopford|first=Martin|url=http://books.google.com/books?id=_R-YB70kly8C&printsec=frontcover |title=Maritime economics |publisher=Routledge |location=New York |year=1997 |pages= |isbn=0-415-15309-3 |oclc= |doi=}}
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:ఓడలు]]
[[వర్గం:ప్రయాణ సాధనాలు]]
"https://te.wikipedia.org/wiki/ఓడ" నుండి వెలికితీశారు