ఓర్వకల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , → , (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), కు → కు (2), గా → గా using AWB
పంక్తి 101:
|footnotes =
}}
'''ఓర్వకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. ఇది [[కర్నూలు|కర్నూలు పట్టణం]] నుండి [[నంద్యాల]] కు వెళ్ళే మార్గంలో కర్నూలుకు 24 నాలుగు కి.మీ దూరంలో ఉన్నది. ఈ రహదారికి ఇరువైపులా విచిత్రమైన రాతిసంపద కలదు.
==ఉత్సవాలు==
*ఇచట శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామి వారి తిరునాల జరుగనుంది.
*శ్రీమాత చౌడేశ్వరి వారికి దేవి నవరాత్రులు ప్రారంబమై పౌర్ణమి (పున్నమి ) రోజున నంది కోల, జ్యోతులు, రతోస్వము జరుగుతుంది, ఈ ఉత్సవం ఓర్వకల్లు మండలంలోనే చాలా పెద్దగా సంతోషం గాసంతోషంగా జరుగుతుంది. పైగా వుత్సవాలు సనాతనంగా జరుగుతుంది.
* ఇచ్చట సూఫీ హజరత్ సయ్యద్ మహ్మూద్ షా కాద్రీ దర్గా కలదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిమహాశివరాత్రికి కి ఐదు రోజుల తర్వాత ఉర్స్-ఏ-షరీఫ్ జరుపబడుతుంది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ఓర్వకల్లు" నుండి వెలికితీశారు