కంగారూ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు using AWB
పంక్తి 21:
[[Antilopine Kangaroo|''మాక్రోపస్ ఏంటిలోపినస్'']]
}}
'''కేంగరూ''' ([[ఆంగ్లం]] Kangaroo) [[మార్సుపీలియా]] కు చెందిన [[క్షీరదము]]. ఆడజీవులు శిశుకోశాన్ని (మార్సూపియం) కలిగి ఉంటాయి. ఇవి [[ఆస్ట్రేలియా]], టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. [[తోక]] పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాకాహార వన్య జంతువులు.
 
==జాతులు==
"https://te.wikipedia.org/wiki/కంగారూ" నుండి వెలికితీశారు