కత్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు using AWB
పంక్తి 6:
[[చిన్న కత్తులు]] మంగల కత్తి: ఇది గడ్డం గీయ డానికి, ఉపయోగిస్తారు, కోడి కత్తి: కోడి పుంజుల పందాలలో దీన్ని కోడి పుంజూ కాలికి కట్టి పందెం కాసారు. ఇది చాల పదును కలిగి వుంటుంది. కురకత్తి: ఇదికూడ చిన్నది: దీన్ని కూరగాయలు కోయడానికుపయోగిస్తారు. గీస కత్తి: ఇది చాల చిన్నది: మల్లెముల్లు, గుబిలి గంటి, వంటి పరికరాలతో బాటు దీన్ని ఒక గుత్తిగా చేసి పల్లె వాసులు మొలకు కట్టుకునేవారు. ఇప్పుడు వస్తున్న అనేక రకాల వస్తువులు అనగా నైల్ కట్టరు, దానితో వుండే అనేక రకాల వస్తువులకు ఇది మూలాదారం. పేనాకత్తి: ఇది చిన్నది. మడిచి జేబులో పెట్టు కోవచ్చు: [[పీటకత్తి]]: ఇళ్లల్లో కూరగాయలు కోయడానికుప యోగిస్తారు: పీటకు కత్తి ఏర్పాటు చేసిన విధానం ఇది.
[[File:Katti-Te.ogg]]
[[పెద్ద కత్తులు]] .. ''వేటకత్తి'' ఇది పెద్దది. జంతు బలులుబలులుకు కు వాడతారు. ''మచ్చుకత్తి'': పెద్ద పెద్ద చెట్లను కొట్టడానికి రైతులు దీనిని వాడతారు:
 
== భాషా విశేషాలు ==
పంక్తి 25:
* మాంసపు దుకాణాలలో మాంసం కొట్టడానికి.
* అన్నశాలలు, తినుబండారాల దుకాణాలు, సంతలు, కిరాణా అంగళ్ళు అన్నిటిలో వీటి ఉపయోగం తప్పని సరి.
* [[క్షౌరశాల|మంగలి అంగడి]] లో బొచ్చు గొరగడానికి దీనిని వాడతారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కత్తి" నుండి వెలికితీశారు