ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ (2), → (7), , → ,, లో → లో (5), తో → తో using AWB
[[|thumb|right| ]]
 
{{సమాచారపెట్టె వ్యక్తి
|signature =
}}
 
 
'''కత్తిమండ ప్రతాప్ ''' యువ కవి. [[కవి సంగమం]] రచయితలలో ఒకరు.
 
== జననం ==
'''కత్తిమండ ప్రతాప్''' కన్నమ్మ,ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న [[తూర్పుగోదావరి]] జిల్లా [[సఖినేటిపల్లి]] లో జన్మించారు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
ప్రస్తుతం [[తూర్పుగోదావరి]] జిల్లా, [[మలికిపురం]] లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.
 
== వివాహం ==
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
మొదటి కవిత '''అంకురం ''', ఆంధ్రభూమి వీక్లీ లోవీక్లీలో ప్రచురితం అయింది.
 
== రచనల జాబితా ==
* నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం .ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె(గ)న్ను కవితాసంకలనం
* ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, మయూరి ,ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి, ఆంద్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
* కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
* 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
* 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
* మయూరి వీక్లీ లోవీక్లీలో కాలమిస్ట్ గా పని చేసారు
* ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు
 
[[దస్త్రం:Matti Rathalu Artiicle.jpg|thumb|right|మట్టిరాతలు పుస్తక సమీక్ష]]
# ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నారు
# అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
# మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం
# రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
# వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
# వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రధమప్రథమ బహుమతి
# గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రధమప్రథమ బహుమతి సాధించడం
# ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా
 
|పిచ్చోడి చేతులో గన్ను పుస్తక ముఖచిత్రం
|దెయ్యం బాబోయ్ (నవల) పుస్తక ముఖచిత్రం
File:Kathimanda Pratap 01.jpg|కత్తిమండ ప్రతాప్ కు జ్ఞాపిక బహుకరణ
File:Prathap Kattimanda With Gaddar.jpg|[[గద్దర్]] లో కత్తిమండ ప్రతాప్
File:Prathap Kattimanda With Kavi Yakoob.jpg|[[కవి యాకూబ్]] తో కత్తిమండ ప్రతాప్
File:Prathap Kattimanda sanmanam.JPG|కత్తిమండ ప్రతాప్ ను సన్మానిస్తున్న ప్రముఖులు
</gallery>
 
== మూలాలు ==
 
 
[[వర్గం:కవిసంగమం కవులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957545" నుండి వెలికితీశారు