ప్రియమణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
'''ప్రియమణి''' ప్రముఖ దక్షిణాది నటి. [[పరుత్తివీరన్]] లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.[[తెలుగు]],[[తమిళం|తమిళ]],[[కన్నడ]],[[మళయాలం|మళయాళ]] భాషలలో దాదాపు 20 {{fact}} చిత్రాలలో నటించింది. [[రావణ్]] చిత్రం ద్వారా [[బాలీవుడ్|హిందీ చిత్రసీమ]] లోకి అడుగు పెట్టింది.
==నేపధ్యము==
ప్రియమణి జూన్ 4న కేరళలోని[[కేరళ]]లోని పాలక్కడ్‌లో[[పాలక్కడ్‌]]లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. మరి, ప్రియమణి పేరు మీకు తెలుసా.. ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.
 
==నటజీవితము==
*బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
"https://te.wikipedia.org/wiki/ప్రియమణి" నుండి వెలికితీశారు