కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాతినిద్యం → ప్రాతినిధ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు, లో → లో (7), ను → ను (3) using AWB
పంక్తి 36:
}}
 
'''కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్''' <ref>{{cite news | url=http://content-usa.cricinfo.com/india/content/player/30028.html | title=Kapil Dev - Player Webpage | publisher=[[Cricinfo]] | accessdate=2007-03-17}}</ref> ([[హిందీ]]:'''कपिल देव''') [[భారతదేశం|భారత]]దేశపు ప్రముఖ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1959]], [[జనవరి 6]]న [[ఛండీగఢ్]] లో జన్మించిన కపిల్ దేవ్ [[భారత క్రికెట్ జట్టు]]కు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. [[2002]]లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు.<ref name=WisdenICoC>{{cite news | url=http://www.hinduonnet.com/tss/tss2531/25310120.htm | title=This is my finest hour: Kapil Dev | publisher=The Sportstar Vol. 25 No. 31 | date=[[2002-03-08]] | accessdate=2006-12-06}}</ref> సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ ([[1983]]) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. [[1999]] [[అక్టోబర్]] నుంచి [[2000]] [[ఆగష్టు]] వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
 
కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
పంక్తి 43:
 
== దేశవాళీ పోటీలలో ప్రతిభ ==
[[1975]] [[నవంబర్]] లో కపిల్ దేవ్ [[హర్యానా]] తరఫున [[పంజాబ్]] పై తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ 63 పరుగులకే ఇన్నింగ్స్ ముగియడం హర్యానా విజయం సాధించడం జరిగింది. తొలి మ్యాచ్‌లో రాణించిననూ మొత్తం సీజన్‌లో 3 మ్యాచ్‌లు కలిపి కేవలం 12 వికెట్లు మాత్రమే సాధించాడు.
 
[[1976]]-[[1977|77]] సీజన్‌లో [[జమ్ము కాశ్మీర్]] పై ఓపెనింగ్ బౌలర్‌గా రాణించి 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. కాని మళ్ళీీ సీజన్‌లోనూ తదుపరి మ్యాచ్‌లలో రాణించలేడు. హర్యానా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిమ్చడంతో అందులో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులకే 7 వికెట్లు సాధించి బెంగాల్ జట్టును 19 ఓవర్లలోనే 58 పరుగులకు కట్టడి చేశాడు.
పంక్తి 51:
[[1978]]-[[1979|79]] సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. [[ఇరానీ ట్రోఫి]]లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి మరియు విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
== టెస్ట్ క్రీడా జీవితం ==
[[1978]], [[అక్టోబర్ 16]]న కపిల్ దేవ్ [[పాకిస్తాన్]] పై [[ఫైసలాబాదు]]లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. [[సాదిక్ మహమ్మద్]] ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T1_16-21OCT1978.html | title=Scorecard - Kapil Dev's Debut Match | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> [[కరాచి]]లోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి [[భారతదేశం|భారత్]] తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T3_14-19NOV1978.html | title=Scorecard - Kapil Dev's Maiden 50 | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై [[ఢిల్లీ]]లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/WI_IN_IND/WI_IND_T5_24-29JAN1979.html | title=Scorecard - Kapil Dev's Maiden Century | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref>
 
== సాధించిన రికార్డులు ==
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]] కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించినాడుఅవతరించాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేధించబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[1988]]లో [[జోయెల్ గార్నల్]] రికార్డును అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత [[1994]]లో [[పాకిస్తాన్]] కు చెందిన [[వసీం అక్రం]] ఈ రికార్డును ఛేధించాడు.<ref>{{cite web | url=http://www.howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | title=Bowling Statistics - Career Aggregates (ODI Cricket): Players Holding Highest Aggregate Record 1971 - 2007 | publisher=[[Howstat|HowSTAT!]] | accessdate=2007-02-13}}</ref>.
* వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.
* [[లార్డ్స్]] మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
పంక్తి 77:
|- bgcolor="#c3d9ff"
| 1
| [[భారతదేశం|భారత్]] లో [[ఇంగ్లాండు]]
| 1981/82
| 318 పరుగులు (6 మ్యాచ్‌లు, 8 ఇన్నింగ్సులు, 1x100, 1x50); 243.1-40-835-22 (2x5WI); 3 క్యాచ్‌లు
|- bgcolor="#c3d9ff"
| 2
| [[ఇంగ్లాండు]] లో [[భారతదేశం|భారత్]]
| 1982
| 292 పరుగులు (3 మ్యాచ్‌లు, 3 ఇన్నింగ్సులు, 3x50); 133-21-439-10 (1x5WI)
|- bgcolor="#c3d9ff"
| 3
| [[భారతదేశం|భారత్]] లో [[వెస్ట్‌ఇండీస్]]
| 1983/84
| 184 పరుగులు (6 మ్యాచ్‌లు, 11 ఇన్నింగ్సులు); 203.-43-537-29 (2x5WI, 1x10WM); 4 క్యాచ్‌లు
|- bgcolor="#c3d9ff"
| 4
| [[ఆస్ట్రేలియా]] లో [[భారతదేశం|భారత్]]
| 1985/86
| 135 పరుగులు (3 మ్యాచ్‌లు, 3 ఇన్నింగ్సులు, 1x50); 118-31-276-12 (1x5WI); 5 క్యాచ్‌లు
పంక్తి 165:
|- bgcolor="#c3d9ff"
| 1
| టెక్సాకో ట్రోఫి [[ఇంగ్లాండు]] లో ([[భారతదేశం|భారత్]] వన్డే సీరీస్
| [[1982]]
| 107 (2 మ్యాచ్‌లు & 2 ఇన్నింగ్సులు, 1x50); 20-3-60-0
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు