కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , గా → గా (4) using AWB
పంక్తి 27:
[[దస్త్రం:CPI-M-flag.svg|200px|right]]
 
కమ్యూనిజం భావజాలంతోభారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ '''భారత కమ్యూనిస్టు పార్టీ. దీని ఆంగ్ల పేరు ('''Communist Party of India''' (CPI)) లోని ప్రథమాక్షరాలతో సిపిఐ గాసిపిఐగా లేక భాకపా గాభాకపాగా ప్రసిద్ధి. ఈ పార్టీ [[26 డిసెంబరు]] [[1925]] స్థాపించబడినది. 1964 లో దీనిలోని అతివాద వర్గం [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]] గా విడిపోయింది.
 
== సంస్థాగతరూపం ==
[[File:SUDAKAR REDDY DSC 0686.JPG|thumb|సురవరం సుధాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి]]
[[దస్త్రం:Sickle and Corn Symbol.jpg|right|thumb| [[కంకి]]-[[కొడవలి]] సిపిఐ ఎన్నికల గుర్తు]]
భా.క.పా. [[భారత ఎన్నికల కమీషను]] చే [[జాతీయ పార్టీ]] గా గుర్తింపబడినది. భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి [[సురవరం సుధాకరరెడ్డి]].
 
సి.పి.ఐ. కి చెందిన అనుబంధ సంస్థలు:
*[[అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్]]
* [[అఖిల భారత యువజన సమాఖ్య]] (AIYF)