కలువ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కలువ కుటుంబ లక్షణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా using AWB
పంక్తి 21:
[[File:Victoria cruziana flower.jpg|right|thumb|Flower of ''Victoria cruziana'' or [[Victoria regia]], giant water lily of the [[Amazon basin]].]]
 
'''కలువ''' (శాస్త్రీయ నామం: '''నింఫియేసి''' ''Nymphaeaceae'') నింఫియేలిస్ (Nymphaeales) క్రమానికి చెందిన [[పుష్పించే మొక్క]]ల కుటుంబం. ఈ జాతి పువ్వుల్ని తెలుగులో '''కలువ పువ్వులు''' అనే పేరుతో వ్యవహరిస్తారు. కలువపువ్వులు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, [[చెరువు]] లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తాయి. కలువ పువ్వులు తెలుగు ప్రాంతాల్లోని అన్ని తటాకాల్లో, చెరువుల్లోనూ కనిపించే పుష్పం. కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పం గాపుష్పంగా గుర్తించింది. మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ (water lily) అని పిలుస్తారు. నీటిలోని భూభాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పువ్వులు తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి.
==కలువపువ్వు విశేషాలు==
 
* '''కలువ పువ్వు'''ను ([[ఆంగ్లం|ఇంగ్లిష్]] లో : '''Water Lilly''' )అని పిలుస్తారు.
* ఈ పుష్పం [[ఆంధ్రప్రదేశ్]] యొక్క రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందినది.
 
పంక్తి 38:
* దళవలయము : ఆకర్షణ పత్రములు అసంఖ్యములు వృంతాశ్రితము తెల్లగా నుండును.
* కింజల్కములు : అసంఖ్యములు వెలుపల నున్నవి. వెడల్పుగాను ఆకర్షణ పత్రముల వలెను మాఱియు నుండును. వృతాశ్రితము.
* అండకోశము : పుష్ప పళ్ళెరములో దిగియున్నది. ఉచ్చము. చాల గదులు గలవు. ఒక గదు లోగదులో చాల గింజలు గలవు. కుడ్య సంహోగము గింజలకు బీజ పుచ్ఛము గలదు. కాయ కండకాయ.
 
కలువయు దామర యు నొక కుటుంబము లోనివే. ఈ కుటుంబపు మొక్కలన్నియు నీళ్ళలోనె పెరుగును. ఆకుల యొక్కయు పుష్పముల యొక్కయు గాడలు మిక్కిలి పొడుగుగా నుండును. వీని యందు గాలి యుండుటకు సొరంగములు ఉన్నాయి. వీనిలో పుష్స్పములు పూచెడు కాడకు నొక్కటే పుష్పముండును. ఇందు నాకర్షణ పత్రమును కింజల్కములును బెక్కులు గలవు. అండాశయములు కూడ చాల యున్నవి. వీని గదులలో సన్నిగోడల నుండియు గింజలు పుట్టు చున్నవి. 73
"https://te.wikipedia.org/wiki/కలువ" నుండి వెలికితీశారు