అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, లో → లో (2), కు → కు using AWB
పంక్తి 22:
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే" />
=='అన్వేషణ ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date= 2016-7-15|accessdate=2016-7-15}}</ref>==
‘అన్వేషణ’ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకానొక క్లాసిక్. సస్పెన్స్ జోనర్ సినిమాలో ఆల్ టైమ్ హిట్ అనదగ్గ సినిమా. దర్శకుడు వంశీ అపూర్వ సృష్టి. ఈ తరం ప్రేక్షకులు కూడా యూట్యూబ్ ద్వారానో, టీవీల్లో ప్రసారం అయినప్పుడో.. ఆస్వాధిస్తూనే ఉంటారు. ప్రేక్షకులకే కాదు..సినీ క్రియేటర్లక్రియేటర్లకు కు కూడా అన్వేషణ స్ఫూర్తి ఎంతో ఉంది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ తర్వాత ఎన్నో థ్రిల్లర్లు రూపొందాయి. అయితే ఏవీ ఈ స్థాయిలో వందో వంతుకు కూడా చేరుకోలేకపోయాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు పెద్ద ఫ్యాన్. ఈ సినిమాను లెక్కకు మించినన్ని సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. ఈ క్లాసిక్ గురించి చెప్పుకొంటే ఇలాంటి ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటిని తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అందించారు వంశీ. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
 
సస్పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఇప్పట్నుంచి కాదు.నా చిన్నప్పట్నుంచి. మా పసలపూడిలో కర్రోరి సుందరయ్య కిళ్ళికొట్లో డిటెక్టివ్ నవలలు అద్దెకి తెచ్చుకుని తెగచదివే రోజుల్నుంచీ.
పంక్తి 72:
ఐతే ...ఆ సిన్మాకెన్ని జ్ఞాపకాలో...అన్నీపారిజాతాల్లాగ రాలి పోయిన జ్ఞాపకాలు .వాడిపోని జ్ఞాపకాలు.
 
నిజమే వర్తమాన మెప్పుడూ బాగోదు.అది, జ్ఞాపకమైనప్పుడే బాగుంటుంది.ఆ జ్ఞాపకంలో పిసరంత వేదన కలిస్తే చారుకేశి రాగంలా హృదయాన్ని తడి చేస్తా మరీ బాగుంటుంది.. ఆ అన్వేషణకెన్ని జ్ఞాపకాలు. అన్నీ, లేతాకు పచ్చని కాదు ,ముదురాకు పచ్చని జ్ఞాపకాలు.
 
==నటీనటులు==
పంక్తి 102:
 
=== విశేషాలు ===
* [[ప్రేమ (1989 సినిమా)]] లో ఈ సినిమా చూస్తున్న రేవతి తన సోదరికి కథ ముందే చెప్పేసే హాస్య సన్నివేశం ఉన్నది
* [[అభినందన (సినిమా)]] లో "ఇలలో నడిచే, ఈ అన్వేషణ" పాట బాణీలోనే "ఎదుటా నీవే, ఎదలోనా నీవే" పాట కూడా సాగుతుంది.
 
=== ఆదరణ ===
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు