అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, నేపధ్య → నేపథ్య, ) → ) (9), ( → ( (13), ను → using AWB |
||
పంక్తి 1:
'''అభిషేక్ బచ్చన్''' (జననం 5 ఫిబ్రవరి 1976) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, నిర్మాత,
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005) , ధూమ్2 (2006) , గురు (2007) , దోస్తానా (2008) , బోల్ బచ్చన్ (2012) , హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3 (2013) , హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించారు. యువ (2004) , సర్కార్ (2005) , కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నారు ఆయన. 2007లో నటి [[ఐశ్వర్యా రాయ్]]
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి జయ బచ్చన్ లతో అభిషేక్]]
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]] ను వివాహం చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కయస్థా వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా, <ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref> ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
టైం పత్రిక అమితాబ్ ను, ఐశ్వర్యను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.<ref><cite class="citation news">[http://economictimes.indiatimes.com/slideshows/people/take-a-peek-at-the-business-political-landscape-of-marriages/nikhil-nanda-shweta-bachchan/slideshow/19118743.cms "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages"]. </cite></ref><ref><cite class="citation news">[http://www.time.com/time/specials/2007/article/0,28804,1652689_1652372_1652359,00.html "India"]. </cite></ref> తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే [[డిస్లెక్సియా]] వ్యాధితో బాధిపడేవారట అభిషేక్.<ref><cite class="citation news">[http://www.indiafm.com/news/2007/12/18/10619/index.html "Abhishek Bachchan in Taare Zameen Par"]. </cite></ref> ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్ లోనూ, న్యూఢిల్లీలోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ
== కెరీర్ ==
పంక్తి 14:
2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే [[కరీనా కపూర్]] కూడా బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపొయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటను మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్ట నిలబెడతారని అన్నారు.<ref><cite class="citation web">Adarsh, Taran (15 December 2000). </cite></ref>
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జట్యా తీసిన మై
=== విజయాలు (2004–2008) ===
2004లో ఆయన పోలీసు పాత్రలో నటించిన దూమ్ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. కానీ అదే సంవత్సరం ఆయన నటించిన ఫిర్ మిలేంగే, నాచ్ సినిమాలు మాత్రం సరిగా ఆడలేదు.
2005లో నటి రాణీ
== References ==
<div class="reflist columns references-column-width" style="-moz-column-width: 30em; -webkit-column-width: 30em; column-width: 30em; list-style-type: decimal;">
<references /></div>
[[వర్గం:1976 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
|