ఎన్నీల ముచ్చట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
== ఎన్నీల ముచ్చట్లు ==
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నీల ముచ్చట్లు. [[కాళోజికాళోజీ నారాయణరావు]] మిత్ర మండలి వరంగల్ లో నెల నెలా నిర్వహించిన సాహిత్య కార్యక్రమం దీనికి స్ఫూర్తి. కొత్త సాహితీ గొంతుకలకు వేదికనిస్తున్న కార్యక్రమం. నెల నెలా పున్నమికి కరీంనగర్ జిల్లాలో కవత్వ పండుగ. ఎన్నీల కవితా గానాన్ని ప్రతి నెలా పౌర్ణమి రోజున [[తెలంగాణ రచయితల వేడుక]], కరీంనగర్ జిల్లా శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది. కవితా సంకలనాలను [[సాహితీ సోపతి]] ప్రచురిస్తున్నది.
 
== అవతరణ ==
21 ఆగష్టు 2013 పౌర్ణమి రోజున [[అన్నవరం దేవేందర్‌|అన్నవరం దేవేందర్]] ఇంటి దాభా పైన మొదటి ఎన్నీల ముచ్చట్లు ఆరంభమైనాయి. సాగి పోవుటే బతుకు ఆగిపోవుటే చావు అని ప్రజా కవి కాళోజి అన్నట్లు ఈ కార్యక్రమం గత 38 నెలలుగా నిరాతంగంగా కొనసాగుతున్నది. ఎన్నో సాహితీ సంస్థలకు ప్రేరణగా నిలుస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/ఎన్నీల_ముచ్చట్లు" నుండి వెలికితీశారు