ఎన్నీల ముచ్చట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నీల ముచ్చట్లు. [[కాళోజీ నారాయణరావు]] మిత్ర మండలి [[వరంగల్]] లో నెల నెలా నిర్వహించిన సాహిత్య కార్యక్రమం దీనికి స్ఫూర్తి. కొత్త సాహితీ గొంతుకలకు వేదికనిస్తున్న కార్యక్రమం. నెల నెలా పున్నమికి [[కరీంనగర్]] జిల్లాలో కవత్వకవిత్వ పండుగ. ఎన్నీల కవితా గానాన్ని ప్రతి నెలా పౌర్ణమి రోజున [[తెలంగాణ రచయితల వేడుకవేదిక]], కరీంనగర్ జిల్లా శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది. కవితా సంకలనాలను [[సాహితీ సోపతి]] ప్రచురిస్తున్నది.
== ఎన్నీల ముచ్చట్లు ==
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నీల ముచ్చట్లు. [[కాళోజీ నారాయణరావు]] మిత్ర మండలి వరంగల్ లో నెల నెలా నిర్వహించిన సాహిత్య కార్యక్రమం దీనికి స్ఫూర్తి. కొత్త సాహితీ గొంతుకలకు వేదికనిస్తున్న కార్యక్రమం. నెల నెలా పున్నమికి కరీంనగర్ జిల్లాలో కవత్వ పండుగ. ఎన్నీల కవితా గానాన్ని ప్రతి నెలా పౌర్ణమి రోజున [[తెలంగాణ రచయితల వేడుక]], కరీంనగర్ జిల్లా శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది. కవితా సంకలనాలను [[సాహితీ సోపతి]] ప్రచురిస్తున్నది.
 
== అవతరణ ==
21 ఆగష్టు 2013 పౌర్ణమి రోజున [[అన్నవరం దేవేందర్‌|అన్నవరం దేవేందర్]] ఇంటి దాభాడాబా పైన మొదటి ఎన్నీల ముచ్చట్లు ఆరంభమైనాయి.<ref>{{cite news|last1=నవతెలంగాణ|first1=దర్వాజ|title=పున్నమి పున్నమికీ కవిత్వం పండుగ 'ఎన్నీల ముచ్చట్లు'|url=http://www.navatelangana.com/article/darvaaja/351656|accessdate=10 September 2016|date=Jul 25,2016|ref=పున్నమి పున్నమికీ కవిత్వం పండుగ 'ఎన్నీల ముచ్చట్లు'}}</ref> సాగి పోవుటే బతుకు ఆగిపోవుటే చావు అని ప్రజా కవి కాళోజికాళోజీ అన్నట్లు ఈ కార్యక్రమం గత 38 నెలలుగా నిరాతంగంగా కొనసాగుతున్నది. ఎన్నో సాహితీ సంస్థలకు ప్రేరణగా నిలుస్తున్నది.
 
== ప్రత్యేకతలు ==
ప్రతి నిత్యం జరిగే సాహితీ ఇది భిన్నమైనది. ఇందులో వేదికలు ఉండవు. ఊకదంపుడు ఉపన్యాసాలు అసలే ఉండవు. కవుల మధ్య కొత్త పాత తారతమ్యాలు కనిపించవు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ గుండ్రంగా తట్టు మీదనే కూర్చుంటారు. కొత్తగా వచ్చిన వారికి మొదటగా కవిత్వం చదివే అవకాశం కల్పిస్తారు. తదపరి వరుస క్రమలో కవితా గానం చేస్తారు. ప్రతి నెలా ఒక కవి ఇంటి దాభా మీద ఈ ముచ్చట్లు జరుగుతాయి. అతిద్యమిచ్చిన వారు సృజనకారులకు అల్పాహారం అందిస్తారు.
 
== సంకలనాల సంపాదకత్వం ==
[[సాహితీ సోపతి]] ప్రధాన బాధ్యులు మరియు తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈ సంకలనాలకు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నీల ముచ్చట్లు కవితా సంకలం 1 నుంచి 20 వరకు నగునూరి శేఖర్, గజోజు నాగభూషణంలు సంపాదకులుగా వ్యవహరించారు. 21వ సంకలం నుంచి నగునూరి శేఖర్, బూర్ల వెంకటేశ్వర్లు గౌరవ సంపాదకులుగా కొనసాగుతున్నారు. సంపాదకులుగా సంకలనానికి ఒకరు చొప్పున బాధ్యత వహిస్తున్నారు. 20వ సంకలనం నుంచి సమన్వయ కర్తలుగా [[విలాసాగరం రవీందర్]] సి.వి. కుమార్ లు నడుపుతున్నారు.
 
== ఆతిధ్యం ఇచ్చిన వారి జాబితా ==
 
Line 18 ⟶ 20:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[http://www.navatelangana.com/article/darvaaja/351656 నవతెలంగాణ దర్వాజలో]
[https://www.facebook.com/groups/920369038006213/ ముఖ పుస్తకం ఎన్నీల ముచ్చట్ల సమూహం]
[http://www.deccandaily.com/%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%8E/ మొదటి ఎన్నీల ముచ్చట్ల సంకలన వ్యాసం]
 
[[వర్గం:తెలంగాణ సాహిత్య చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/ఎన్నీల_ముచ్చట్లు" నుండి వెలికితీశారు