అధ్యాస భాష్యము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
శ్రీ [[ఆది శంకరాచార్యులు]] వారు [[అద్వైతం]] [[వేదాంతము]] అను గొప్ప మేడను '''అధ్యాస''' అను పునాది మీద కట్టిరి. ఈపునాదికి మొదట మొదట ఉప్పరపని చేసినవారు బౌద్ధులు. ప్రాజ్ఞలు ప్రజ్ఞానేత్రముతో పఠింపదగిన బ్రహ్మసుత్రములకు భాష్యము వ్రాయబోవుచు శ్రీయాచార్యులవారు అద్వైఅతమునకు పీఠికగా అధ్యాసభాష్యమును రచించిరి. ఈ పునాదిలోనే ఇసుకనే గీతాభాష్యమునందును వెదజల్లిరి. ఈ రేణువులే మధూవమగు వారి కవితా గానములో స రి గ మ ప ధ ని. ఇందులో ముఖ్యాంశములు: 1. బ్రహ్మము అనగా [[పరమేశ్వరుడు]] ఒకడే ఉన్నాడు, వేరేమి లేదు. 2. బ్రహ్మము నందు జగద్ భ్రాంతి (అధ్యాస) కలుగును. 3 జగత్తులేనే లేదు.
 
==మూడు పదార్ధములు==
పంక్తి 14:
===జీవుడు లేక నేను===
 
నేను అను ఎరుకకు తావు అయిన వాడు జీవుడు. ఇతడు దేహీంద్రయాదులగు ఉపాధులతో కూడుకొని ఉన్నాడు. ఇతడే [[ఆత్మ]], [[జీవాత్మ]], [[ప్రత్యగాత్మ]], చిదాత్మ, కర్త, భోక్త. ఇతడు సుఖముకొరకు దేవులాడును. ఆ సుఖము కొరకు ఎన్నియో దుఃఖములను అనుభవించును.
 
===ప్రపంచము లేక జడము====
పంక్తి 27:
ఈనేను నీవులు లేక చిజ్జడములు చీకటి వెలుగులవలె వేరువేరు దినుసులు. నేను నీవు కాదు, నీవు నేను కాదు. నేను = చిదాత్మ. నీవు = జడము. చిదాత్మనుండు ధర్మములు జడమునందుండు ధర్మములు చిదాత్మ నందు ఉండవు. దేహము కంటే ఇంద్రిఅయముల కంటె మనస్సు కంటె నేను వేరుగా నున్నను ఆదేహధర్మములను ఆ ఇంద్రియధర్మములను ఆ అంతఃకరణధర్మములను ఈ నేను యందు ఆరోపించుచున్నాము. నేను ఎర్రగా నున్నానని దేహధర్మమును ఆరోపించుచున్నాము. ఈ ఆరోపము పేరే '''అధ్యాస'''.
 
అతిసూక్షము అతిసుద్ధము అగు ఈనేనునకు (జీవునకు) బాహ్యజగత్తుతో సంబంధము కలుగునపుడు ఈఆరోపము కలుగుచున్నది. ఈనేనుఈ నేను అనే చిదాత్మ లేక వ్యక్తిగత్మగు ఆత్మవిషయధర్మములచే అనగా జడధర్మములచే ఆవరింపబడి నేను అను ఎరుకకు పాల్పడెను. ఇది సాక్షికాదు కర్త. ఇది అపరోక్షము కాదు కావుననే దీనికి అర్ధభావము ఉండును.
 
దేహాదులను నేనే అనుకొనుట [[భ్రాంతి]]. ఇది నైసర్గికము. అనాది. ఇది అధ్యాస. అన్ని భ్రమలకు ముమ్మొదట ఇట్టి కారణములు ఉండును. బ్ర్హహ్మమునందు జగత్ భ్రాంతి కలుగుటకు ఇట్టి కారణసామగ్రి కలదా? అసలు జగత్తునకును బ్రహ్మమునకును సామ్యము కలదా? బ్రహ్మము సత్తు, జగత్తు అసత్తు. బ్రహ్మము చిత్తు, జగత్తు అచిత్తు. బ్రహ్మము ఆనందము. [[జగత్తు]] దుఃఖము. ఇక రెంటికి పోలిక ఎడ?
 
దీని ప్రణాలి ఇది కాదు. జీవుడు జడ రధమును అధిరోహించినవాడు. ఆరధమునుకూడ తాననుకొనుచున్నాడు. జీవుడు దేహమను చొక్కాతొడుక్కున్నాడు. ఆచొక్కా కూడా తాననుకొనుచున్నాడు.
"https://te.wikipedia.org/wiki/అధ్యాస_భాష్యము" నుండి వెలికితీశారు