జెమిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
విజయవాడలోని జెమిని (వెంకటేష్), లడ్డా (కళాభవన్ మణి) అనే ఇద్దరి రౌడీల కథే ఈ సినిమా. లడ్డా తరపు మనిషి జెమిని మనిషిని చంపుతాడు. దాంతో జెమిని గ్యాంగ్ ఆ వ్యక్తిని కనిపెట్టి చంపేస్తారు. ఈ సంఘటనతో వారిద్దరి మధ్య విరోధం ప్రారంభమౌంతుంది.
 
అదేసమయంలో జెమిని మార్వాడి అమ్మాయిఐన మనిషా (నమిత) ప్రేమలో పడతాడు. మనిషా రాత్రి కళాశాలలో చదువుతుంటుంది. జెమిని కూడా అదే కళాశాలలో చేరుతాడు. అక్కడ ఇద్దరు ఒక్కరినొకరు ప్రేమించుకుంటారు.
 
== నటీనటులు ==
"https://te.wikipedia.org/wiki/జెమిని" నుండి వెలికితీశారు