జెమిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
విజయవాడలోని జెమిని (వెంకటేష్), లడ్డా (కళాభవన్ మణి) అనే ఇద్దరి రౌడీల కథే ఈ సినిమా. లడ్డా తరపు మనిషి జెమిని మనిషిని చంపుతాడు. దాంతో జెమిని గ్యాంగ్ ఆ వ్యక్తిని కనిపెట్టి చంపేస్తారు. ఈ సంఘటనతో వారిద్దరి మధ్య విరోధం ప్రారంభమౌంతుంది.
 
అదేసమయంలో జెమిని మార్వాడి అమ్మాయిఐన మనిషా (నమిత) ప్రేమలో పడతాడు. మనిషా రాత్రి కళాశాలలో చదువుతుంటుంది. జెమిని కూడా అదే కళాశాలలో చేరుతాడు. అక్కడ ఇద్దరు ఒక్కరినొకరు ప్రేమించుకుంటారు. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విశ్వనాథ్ (మురళి) వస్తాడు. జెమిని మరియు లడ్దులను పట్టుకోని పోలీస్ స్టేషన్ లో పెడతాడు. అప్పుడు వాళ్ళు మాములు మనిషులుగా బ్రతుకుతామని విశ్వనాథ్ ని ఒప్పించి, అతని నుంచి అవకాశం పొందుతారు. జెమిని, లడ్దులు మారారా లేక అలాగే ఉన్నారా...జెమిని, మనిషాల ప్రేమను పెద్దలు అంగీకరించారా లేదా అన్నది మిగతా కథ.
 
== నటీనటులు ==
"https://te.wikipedia.org/wiki/జెమిని" నుండి వెలికితీశారు