కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| birth_date ={{birth date and age|1975|06|05}}
| birth_place = [[మద్దికుంట]], [[కరీంనగర్ జిల్లా]], [[తెలంగాణ]], {{flagicon|భారతదేశం}}
| native_place =
| native_place = [[ మద్దికుంట ]], [[కరీంనగర్ జిల్లా]], [[తెలంగాణ]], {{flagicon|భారతదేశం}}
| death_date =
| death_place =
పంక్తి 37:
|signature =
}}
 
 
'''కూకట్ల తిరుపతి''' వర్థమాన తెలుగు కవి మరియు ఉపాధ్యాయులు.
 
== జననం ==
ఈయన కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్, 05న5న [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] జిల్లా [[మానకొండూర్]] మండలం [[మద్దికుంట]] గ్రామంలో జన్మించారు.
 
== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం ==
స్వగ్రామంలోనే నివాసం. వీరు [[వీణవంక]] మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల [[గంగారం]] లో తెలుగు ఉపాధ్యాయుడుఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
 
స్వగ్రామంలోనే నివాసం. వీరు [[వీణవంక]] మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల [[గంగారం]]లో తెలుగు ఉపాధ్యాయుడు
 
== వివాహం ==
మేన మరదలు బావు లక్ష్మితో 1995 మార్చ్మార్చి 19న వివాహం జరిగింది. వీరికి ఒక కమారుడు సాయి భారవి ఉన్నాడు.
 
మేన మరదలు బావు లక్ష్మితో 1995 మార్చ్ 19న వివాహం జరిగింది. వీరికి ఒక కమారుడు సాయి భారవి ఉన్నాడు.
 
== ప్రచురించబడిన మొదటి కవిత ==
 
2000 సంవత్సరం ఆగష్టు, గోకుల ప్రభ మాస పత్రికలో ''మన జాతికే వెలుగంట'' అనే శీర్షికతో మొదటి కవిత ప్రచురితమైనది.
 
== ప్రచురించిన పుస్తకాలు ==
 
# 2005 – మేలు కొలుపు (కవిత్వం)
# 2006 – చదువులమ్మ శతకం
Line 63 ⟶ 58:
# 2015 – ఎర్రగాలు (కవిత్వం)
# 2015 – ఆరుద్ర పురుగు (కవిత్వం)
 
== సంపాదకత్వం ==
 
2016 - [[ఎన్నీల ముచ్చట్లు]] – 32, 33, 34 సంకలం
 
== పురస్కారాలు – బిరుదులు ==
 
* 2007 – జిల్లా ఉత్తమ యువ కవి పురస్కారం.
* 2009 – గ్రామీణ కళా జ్యోతి పురస్కారం.
* 2010 – తెలంగాణ సాహిత్య పురస్కారం.
* 2012 - ప్రజా కవి కాళోజీ స్మారక పురస్కారం.
* 2012 – జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
* 2013 – పద్మ భూషణ్ డా . గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం.
Line 80 ⟶ 72:
 
== సాహితీ సంస్థలు సాంగత్యం ==
 
* ఉదయ సాహితీ, కార్యదర్శి.
* మాతృ భాషా పరిరక్షణ సమితి, అధ్యక్షులు.
Line 97 ⟶ 88:
 
== యువజన సంఘాల వ్యవస్థాపకుడు ==
 
* 1996 – అభ్యుదయ యువజన సంఘం, మద్దికుంట.
* 2000 – సిద్ధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, మద్దికుంట.
 
జనాన్ని మేలు కోలుపడం. గుడ్డి నమ్మకాలను రూపు మాపడం. శ్రమ దానాలు. క్రీడల నిర్వహణ. జనాభా నియంత్రణ. ప్రముఖుల జయంతులు వర్థంతులు జరుపడం. నిరక్షరాస్యత నిర్మూలనకుగాను జిల్లా ఉత్తమ యువజన సంఘ పురస్కారాలను, జిల్లా నెహ్రు యువ కేంద్ర నుండి పలుమార్లు పొందారు.
 
== చిత్ర మాలిక ==
 
<gallery>
[[File:కూకట్ల తిరుపతి1.jpg|thumb|Kukatla Thirupathi1]]
[[File:కూకట్ల తిరుపతి2.jpg|thumb|Kukatla Thirupathi photo]]
 
</gallery>
== ఇతర లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు