కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== జననం ==
ఈయన కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్ 5న [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] జిల్లా [[మానకొండూరు]] మండలం [[మద్దికుంట]] గ్రామంలో జన్మించారు. పేద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలో చదువు సాగలేదు. ఓ వైపు పొద్దంతా బాలకార్మికుడిగా పనిచేస్తూనే ఐదో తరగతి వరకు రాత్రి బడిలో చదివారు.
 
== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు