కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== జననం - విద్యాభ్యాసం ==
ఈయన కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్ 5న [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] జిల్లా [[మానకొండూరు]] మండలం [[మద్దికుంట]] గ్రామంలో జన్మించారు. పేద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలో చదువు సాగలేదు. ఓ వైపు పొద్దంతా బాలకార్మికుడిగా పనిచేస్తూనే ఐదో తరగతి వరకు రాత్రి బడిలో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకు [[కొండపల్కల]] జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్‌ మంచిర్యాలలో చదివారు. ఓపెన్‌ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యంతో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్శిటీలో తెలుగు పీజీ, తెలుగుపండిత్‌ శిక్షణ పూర్తిచేశారు.<ref name="బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు">{{cite news|last1=నవతెలంగాణ|first1=అంకురం|title=బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు|url=http://www.navatelangana.com/article/ankuram/154920|accessdate=10 September 2016|date=Nov 18,2015}}</ref>
 
== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు