అరకు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:లోయలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (7), ( → ( (2) using AWB
పంక్తి 102:
==ప్రయాణ మార్గాలు==
విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే (ఈస్ట్ కోస్టు రైల్వే) లైను కొత్తవలస-కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది.
రైలు వైజాగ్ లో ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి (ఉదయం సుమారు 6:50AM ) . అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషను వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషను అంటారు.
ఇక వెళ్లే దారిలొ [[బొర్రా గుహలు]] వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణంలో చూడవచ్చు.
అరుకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి .
పంక్తి 113:
గిరిజనులు తయారు చేసే వస్తువులు అమ్ముతారు . గిరిజనాభివృధ్ధి సంస్థ అమ్మే స్వచ్చమైన [[తేనె]] మొదలైనవి కొనవచ్చు.
 
తిరుగు ప్రయణం: బస్సు ప్రయాణం మంచిది. లేదంటే ఒక వాహనంఅద్దెకు తీసుకుంటే అన్నీ చూడవచ్చు. వచ్చే దారిలొ త్యాడ/టైడా (Tyada) లో జంగిల్ బెల్స్, [[అనంతగిరి]] కాఫీ తోటలు లాంటివి చూడవచ్చు . సుందరమైన ఈ ప్రదేశం మన రాష్ట్ర పర్యాటకులనే కాకుండా అనేక రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటోంది.
 
==పాలనా విభాగాలు==
పంక్తి 125:
* చాపరాయి
* మత్స్యగుండం
* త్యాడ/టైడా (Tyada) జంగిల్ బెల్స్
*[http://www.indiamike.com/.../data/504/Araku_Valley.jpg అరకు]
 
పంక్తి 131:
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2, 279 - పురుషుల సంఖ్య 1, 086 - స్త్రీల సంఖ్య 1, 193 - గృహాల సంఖ్య 574
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2115.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13</ref> ఇందులో పురుషుల సంఖ్య 1016, మహిళల సంఖ్య 1099, గ్రామంలో నివాసగృహాలు 479 ఉన్నాయి.
పంక్తి 151:
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2, 279 - పురుషుల సంఖ్య 1, 086 - స్త్రీల సంఖ్య 1, 193 - గృహాల సంఖ్య 574
;
 
"https://te.wikipedia.org/wiki/అరకు" నుండి వెలికితీశారు